చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

అమెరికా నగరమైన ఒరెగాన్‌లో జరిగిన ఒక ప్రమాద సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో టెస్లా మోడల్ 3 కారు చెట్లను ఢీకొట్టింది. కారు ప్రమాద సమయంలో గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. కారు అతివేగంగా ఉండటమే ప్రయాణించడమే కాకుండా కారు డ్రైవర్ తాగినట్లు కూడా తెలిసింది.

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

సాధారణంగా మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదానికి ప్రధాన కారణం. కానీ కారు ప్రమాదం నుంచి డ్రైవర్ తప్పించుకున్నాడు. కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోయాడు. కానీ పోలీసులు అతన్ని గుర్తించి అరెస్టు చేశారు.

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

మద్యం తాగి వాహనం నడపడం, అతివేగంగా వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి కార్వాలిస్ పోలీసులు ప్రమాదానికి గురైన కారు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

MOST READ:గో-కార్ట్ నైన్‌బోట్ లాంచ్ చేసిన లంబోర్ఘిని ; వివరాలు

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

కారు డ్రైవర్ చెట్లతోనే కాకుండా పవర్ పోల్ మరియు టెలిఫోన్ జంక్షన్ బాక్స్ ను ఢీకొన్నట్లు చెబుతున్నారు. అధిక వేగంతో కారు ఢీకొనడంతో సమీపంలోని ఇంటి కిటికీలు కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన కారు ఫోటోలు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ ఫోటోలు గమనించినట్లయితే ఇక్కడ జరిగిన ప్రమాదం యొక్క తీవ్రత మీకు తెలుస్తుంది.

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

ప్రమాదంలో కారు యొక్క చక్రం బయటకు వచ్చి సమీపంలోని తాగునీటి పైపును దెబ్బతీసింది. పైపు దెబ్బతినటం వల్ల ఆ ప్రాంతాల్లో నీరు ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. ఇన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.

MOST READ:వెయ్యి ఎల్‌ఎన్‌జి స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

అరెస్టు చేసిన కారు డ్రైవర్‌పై పోలీసులు వివిధ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవలి రోజుల్లో టెస్లా కార్లు మరింత క్రాష్ అవుతున్నాయి. టెస్లా కార్లలో ఆటోపైలట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొంతమంది తాగి డ్రైవింగ్ చేయడం మరియు హై-స్పీడ్ డ్రైవింగ్ వంటివి చేస్తున్నారు.

చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

మరికొందరు కారును ఆటోపైలట్ మోడ్‌లో వదిలి, మొబైల్‌లో మాట్లాడటం, సినిమాలు చూడటం మరియు కారులో నిద్రించడం వంటివి చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చాలా ప్రమాదం, అంతే కాకుండా ప్రాణాంతకం కూడా.. టెస్లా కార్లు ఆటో పైలట్‌లో కదిలేటప్పుడు డ్రైవర్ల నిఘా అవసరం. కానీ కొంతమంది డ్రైవర్లు శ్రద్ధ చూపడం లేదు, ఈ కారణంగా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

Most Read Articles

English summary
Tesla Model 3 Car Crashes To Trees. Read in Telugu.
Story first published: Sunday, November 22, 2020, 7:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X