చిత్ర విచిత్రమైన హెల్మెట్స్ - ఫొటోలు
వెర్రి వేయి విధాలు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. టూవీలర్‌పై ప్రయాణిస్తున్నప్పుడు, అత్యవసర సమయాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు హెల్మెట్ ఎంతో చక్కగా సహకరిస్తుంది. హెల్మెట్ ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు అనేక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలు వినూత్న ప్రకటనలు చేస్తుండటాన్ని మనం ఇప్పటికే చూసే ఉంటాం.
తాజాగా రష్యాకు చెందిన అడ్వర్టైజింగ్ కంపెనీ 'గుడ్' (Good) విభిన్న హెల్మెట్ డిజైన్లతో కూడిన ఫన్నీ హెల్మెట్లను డిజైన్ చేసింది. మనిషి తల, టెన్నిస్ బంతి, వాల్‌నట్, గ్లోబ్, పుచ్చకాయ, గోల్ఫ్ బాల్, బ్రెయిన్, హెయిర్ ఇలా వివిధ డిజైన్లతో కూడిన హెల్మెట్లను డిజైన్ చేసింది. అలాంటి కొన్ని చిత్రవిచిత్రమైన హెల్మెట్లను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి. ఈ హెల్మెట్లను సరదాకు మాత్రమే రూపొందించామని గుడ్ పేర్కొంది.

విచిత్రమైన హెల్మెట్స్
బోడిగుండు తల డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
టెన్నిస్ బంతి డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
చను మొనల డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
గ్లోబ్ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
పుచ్చకాయ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
మెదడు డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
పిరుదుల డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
స్నూకర్ బంతి డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
గోల్ఫ్ బంతి డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
వాల్‌నట్ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
లేడీ హెయిర్ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
బాయ్ హెయిర్ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
రోలింగ్ బాల్ డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
పుర్రే డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
పుర్రె డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
నిన్జా డిజైన్‌తో కూడిన హెల్మెట్

విచిత్రమైన హెల్మెట్స్
సందేశాత్మక చిత్రంతో కూడిన హెల్మెట్


Click it and Unblock the Notifications








