ఈ రూట్‌లో ప్రయాణిస్తే స్వర్గానికి/నరకానికి డైరెక్ట్ టికెట్!
మనదేశంలో అందమైన ప్రదేశాల్లో హిమాచల్ కూడా ఒకటి. కానీ, ఈ ప్రాంతం కనిపించిన అందంగా ఇక్కడి రోడ్లు మాత్రం కనిపించవు. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లే బస్ రూట్లో నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
దేశంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రోడ్లను కలిగి ఉన్న రాష్ట్రాలలో బహుశా హిమాచల్ ప్రదేశ్‌ది అగ్రస్థానం కావచ్చేమో. అత్యంత ఎత్తైనా ప్రాంతంలో ఉండటం, రోడ్డు రవాణా వంటి మౌళిక సదుపాయాలు సరిగ్గా లేని కారణంగా ఈ రూట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
ఈనాటి మన ఆఫ్-బీట్ కథనంలో హిమాచల్ ప్రదేశ్ రూట్లో ప్రయాణించే బస్సుల తీరు ఎలా ఉంటుందో ఓ లుక్కేసొద్దాం రండి.

అదుపుతప్పితే అగాధంలోకే.. అత్యంత ప్రమాదకరమైన హెయిర్‌పిన్ బెండ్స్ ఈ రూట్‌లో కనిపిస్తాయి.

కొండచరియలు ఏ క్షణమైనా విరిగి పడచ్చు, డ్రైవర్ ఆదమరిస్తే అనంతలోకాలకే..

ఇక్కడ అందమైన, నునుపైన తారు రోడ్లు కనిపించవు. మట్టిపెళ్లలతో నిండిన రోడ్లే దిక్కు..

శీతాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఇదిగో ఈ ఫొటో చూస్తే మీకు అర్థమవుతుంది..

ఐస్‌తో కప్పబడిన రోడ్లు.. ఈ జారుడు రోడ్లపై బస్సు వెళ్తుంటే ప్రయాణీకులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తుంటారేమో.

మంచు ఎక్కువగా కురిస్తే రోడ్లు కూడా కనమరుగవుతాయి..

పది అడుగులకు పైగా పేరుకు పోయిన మంచును చూడండి..

మార్గ మధ్యంలో బస్సు రిపేరు అయితే అంతే సంగతలు..

అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డును చూడాలంటే, ఓసారి హిమాచల్ ట్రిప్ వేయాల్సిందే..

అసలే అంతంత మాత్రంగా ఉండే రోడ్లు.. దానికి తోడు పొగమంచు కలిస్తే..

ప్రమాదపు అంచున ప్రయాణం అంటే ఇదేనేమో...

మంచు కరిగి రోడ్డుపైకి వచ్చిన ఇలాంటి వాగులు ఏర్పడతాయి.. గమ్యం చేరాలంటే వీటిని విజయవంతంగా దాటాలి..

అప్పుడప్పుడూ ఇలాంటి ఫీట్స్ చేయక తప్పదు..

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బస్ రూట్

హిమాచల్ ప్రదేశ్ బసెస్


Click it and Unblock the Notifications








