అత్యంత ఖరీదైన ఫియట్ 500 టెండర్ టూ

కార్లను కొనుగోలుదారులకు నచ్చేవిధంగా, వారి అభిరుచులకు తగినట్లుగా ఫీచర్లను జోడించి తయారు చేయటానికి ఇప్పటికే అనేక కార్ డిజైన్, కస్టమైజేషన్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కొలువుదీరి ఉన్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్నది కస్టమైజ్ చేయబడిన ఫియట్ 500 కారు. ఇటాలియన్ కార్ కంపెనీ అందిస్తున్న ఫియట్ 500 కారును ఆధారంగా చేసుకొని, దానిని ఇలా మోడిఫై చేశారు.

ప్రస్తుతం ఫియట్ 500 సిరీస్‌లో లభిస్తున్న కార్లలోకెల్లా అత్యంత ఖరీదైనది. ఇటాలియన్ ఆటో డిజైన్ హౌస్, కోచ్ బిల్డర్ 'కాస్టాంగ్నా మిలానో' ఈ కారును 2008లో తయారు చేసి వివిధ ఆటో షోలల ప్రదర్శనకు ఉంచింది. ఈకారుకు 'టెండర్ టూ' అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ కారు అమెరికన్ రోడ్లపై పరుగులు పెడుతోంది. ఈ కారును తయారు చేయటానికి సుమారు 2000 గంటల సమయం పట్టింది. అమెరికాకు చెందిన బెర్ట్ డెవిక్ ఈ కారును కొనుగోలు చేశారు.

ఈ టెండర్ టూ కారుకు డోర్ల స్థానంలో రెండు చెక్కతో చేయబడిన డెక్స్ ఉంటాయి. ఈ కారు ఇంటీరియర్స్ నిర్మాణంలో అధిక భాగం చెక్కను ఉపయోగించారు. ఇందులో స్నానం చేయటం కోసం ఇన్-బిల్ట్ షవర్, మధ్యం సేవించటం కోసం షాంపైన్ కూలర్, బాటిల్/గ్లాస్ హోల్డర్స్, శీతల వస్తువులు దాచుకునేందుకు రిఫ్రిజిరేటర్, సాఫ్ట్ రూఫ్, రెండు టచ్‌స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటి విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఫియట్ 500 టెండర్ 2 కారు ధర 1,04,000 డాలర్లు. మనదేశ కరెన్సీలో సుమారు రూ.56.46 లక్షలు.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ఇటాలియన్ ఆటో డిజైన్ హౌస్, కోచ్ బిల్డర్ 'కాస్టాంగ్నా మిలానో' 2008లో ఈ ఫియట్ 50 టెండర్ టూ కారును తయారు చేసింది.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ప్రస్తుతం ఫియట్ 500 సిరీస్‌లో లభిస్తున్న కార్లలోకెల్లా అత్యంత ఖరీదైనది.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ప్రస్తుతం ఈ కారు అమెరికన్ రోడ్లపై పరుగులు పెడుతోంది. అమెరికాకు చెందిన బెర్ట్ డెవిక్ ఈ కారును కొనుగోలు చేశారు.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ఈ కారును తయారు చేయటానికి సుమారు 2000 గంటల సమయం పట్టింది.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ఇందులో స్నానం చేయటం కోసం ఇన్-బిల్ట్ షవర్, మధ్యం సేవించటం కోసం షాంపైన్ కూలర్, బాటిల్/గ్లాస్ హోల్డర్స్, శీతల వస్తువులు దాచుకునేందుకు రిఫ్రిజిరేటర్, సాఫ్ట్ రూఫ్, రెండు టచ్‌స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటి విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ఈ టెండర్ టూ కారుకు డోర్ల స్థానంలో రెండు చెక్కతో చేయబడిన డెక్స్ ఉంటాయి. ఈ కారు ఇంటీరియర్స్ నిర్మాణంలో అధిక భాగం చెక్కను ఉపయోగించారు.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ 2 కారు ధర 1,04,000 డాలర్లు. మనదేశ కరెన్సీలో సుమారు రూ.56.46 లక్షలు.

ఫియట్ 500 టెండర్ టూ

ఫియట్ 500 టెండర్ టూ

More from DriveSpark

Article Published On: Tuesday, March 19, 2013, 13:02 [IST]
English summary
Fiat 500 Tender Two was built by Italian auto design house and coach builder Castagna Milano and was first showcased back in 2008 as a design concept. This is the the most expensive and most exclusive Fiat 500 mini car ever. The Fiat 500 Tender Two is a one off model and the price for exclusivity is $104,000 or INR 56,46,160.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+