కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

ప్రపంచవ్యాప్తంగా మోటారు వాహనాల దొంగతనం కేసులు ఎక్కువగా ఉన్నాయి. వాహన దొంగతనాలను నివారించడానికి పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దొంగతనాలను పూర్తిగా నివారించలేకపోతున్నారు. వాహన దొంగలు వారు దొంగలించిన వాహనాలకు కొన్ని డూప్లికేట్ రికార్డులు సృష్టించి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు.

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

అయితే ఇటీవల ఒక దొంగ కారుని దొంగలించిన తర్వాత అందరూ చేసేదానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. నివేదికల ప్రకారం ఈ సంఘటన వెస్ట్ మిడ్లాండ్స్ లో జరిగినట్లు తెలిసింది.

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

వెస్ట్ మిడ్లాండ్ నివాసి అయిన 27 ఏళ్ల జేక్ బాట్సన్ తన కియా రియో ​​కారును విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కావున సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఆయన ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఏప్రిల్ 12 న, ఈ ప్రకటన చూసిన ఒక వ్యక్తి కారు కొనడానికి జేక్ బాట్సన్ వద్దకు వచ్చాడు.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

తాను టెస్ట్ డ్రైవ్ చేయాలనీ కారు యొక్క 'కీ' కావాలని అడిగాడు. అప్పుడు ఆ యజమాని టెస్ట్ డ్రైవ్ కోసమే కదా అని కీ ఇచ్చాడు. అయితే చివరికి తన కారు దొంగలించబడిందని జేక్ బాట్సన్ కి అర్థమయ్యింది.

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

కారును దొంగిలించిన వ్యక్తి వెంటనే ఎస్ఎమ్ఎస్ ద్వారా జేక్ బాట్సన్‌ను సంప్రదించాడు. మీకు మీ కారు కావాలంటే, 500 పౌండ్లు ఇవ్వాలని చెప్పాడు (భారత కరెన్సీ ప్రకారం ఇది 51,000 రూపాయలు). ఆలా ఇస్తేనే మీ కారు ఎక్కడ ఉందొ చెబుతానని చెప్పాడు.

MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

దొంగ పంపిన ఒక ఎస్ఎమ్ఎస్ లో 'లూల్ ఎక్స్' అని కూడా రాశాడు. అదే దొంగ కొన్ని వారాల క్రితం మరో కారును దొంగిలించాడని కూడా నివేదికలు వెల్లడించాయి. ఇక్కడ ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, ఈ కారు కింగ్స్ హీత్‌లో నివసిస్తున్న జేక్ స్నేహితుడికి చెందినది.

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

ఈ దొంగతనం వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులకు జేక్ మరియు అతని స్నేహితుడు ఇద్దరూ నివేదించారు. జేక్ దీని గురించి మాట్లాడుతూ, నేను చాలా షాక్ అయ్యాను. టెస్ట్ డ్రైవ్ అని అనుకున్నా కానీ కార్ దొంగలించబడింది. మీరు ఇలాంటి మోసాలకు లోనవ్వకంటి అని అన్నాడు.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

ఇలాంటి దొంగతనాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎందుకంటే దొంగాలించిన కారు యజమానిని డబ్బాలు అడిగిన సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. దీనిపై చాలామంది హాస్యాస్పదంగా కామెంట్స్ కూడా చేశారు.

కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

కియా మోటార్స్ ఇంకా రియో ​​మోడల్ కారును భారతదేశంలో విడుదల చేయలేదు. సంస్థ ఈ కారును ప్రపంచంలోని అనేక దేశాలలో విక్రయిస్తుంది. కియా రియోను హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ మోడళ్లలో విక్రయిస్తున్నారు. ఈ కారు యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ గత ఏడాది చివర్లో యుఎస్‌లో విడుదల చేసింది.

MOST READ:వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

Most Read Articles

English summary
Thief Steal A Car After Test Drive Asks Rs 51,000 To Tell Location Of Car Details. Read in Telugu.
Story first published: Friday, April 23, 2021, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X