రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

రోజు రోజుకి దేశ వ్యాప్తంగా వాహన దొంగతనం కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా వాహనాలను సరిగ్గా లాక్ చేయకపోవడం వల్ల వాహనంలో విలువైన వస్తువులు కూడా దొంగలించబడే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వాహనాలకు సరిగ్గా లాక్ వేయకపోవడం.

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఇటీవల ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఒక గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన కారులో నుంచి బ్యాగ్ దొంగిలించడం మీరు గమనించవచ్చు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీరు చూసినట్లయితే దొంగతనాలు ఈ విధంగా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు.

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

సాధారణంగా చాలామంది కార్ ఓనర్స్, లేదా డ్రైవర్లు కార్ పార్క్ చేసిన తరువాత డోర్స్ అన్ని బాగా లాక్ చేసి ఉంటాయని అనుకుంటారు. కార్ ని రిమోట్ ద్వారా లాక్ చేసిన తర్వాత అది మళ్ళీ చెక్‌బాక్స్‌కు వెళ్ళదు. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే వాహనదారులు చేసే నిర్లక్ష్యం వల్ల ఆ అపరిచితవ్యక్తి బ్యాగ్ ఎలా తీసుకెళ్తున్నాడో చూడవచ్చు.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఈ వీడియోలో మనకు కనిపించి అపరిచిత వ్యక్తి కారు ఆపడానికి ముందే కారు పక్కన నిలబడి ఉన్నాడు. కార్ పార్క్ చేసిన తర్వాత కార్ ఓనర్ వెళ్ళిపోయిన తర్వాత, ఓనర్ కి తెలియకుండా కారు యొక్క వెనుక డోర్ ఓపెన్ చేసి కారు ముందుభాగంలో ఉండే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు.

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

కార్ పార్క్ చేసిన తర్వాత కార్ ఓనర్ కార్ వెనుక వైపు సరిగ్గా డోర్ లాక్ చేయబడలేదని గమనించక రిమోట్ తో లాక్ చేసి అక్కడ నుండి వెళ్ళాడు.ఇదే అదనుగా చూస్తున ఆ దొంగ చుట్టూ గమనించి కారులోకి చొరబడి బ్యాగ్ దొంగిలించాడు.

MOST READ:యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ గా మారింది. ఈ వీడియో కారుని జాగ్రత్తగా లాక్ చేయకుండా వెళ్లే వాహనదారులందరికి ఒక గుణపాఠం వంటిది. కారు రిమోట్ లాక్ వల్ల సేఫ్టీగా ఉంటుందని మమ్మీ వారందరూ ఈ వీడియో తప్పక చూడాలి.

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఈ వీడియోలో జరిగిన దొంగతనాన్ని చూస్తే ఎవరైనా నిర్గాంతపోవాల్సిందే. కార్ పార్కింగ్ చేసిన ప్రదేశము జరిగిన దొంగతమ్ అక్కడ ఉన్న సిసిటివిలో రికార్డ్ చేయబడ్డాయి. కానీ ఈ సంఘటన ఖచ్చితంగా ఎక్కడ జరిగిందనే విషయం స్పష్టంగా తెలియదు. కారును రిమోట్‌తో లాక్ చేసే వాహనదారులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

MOST READ:ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

వాహనదారులందరూ తప్పకుండా ఈ వీడియో చూసి తాము కూడా ఇలాంటి తపిడం జరగకుండా చూసుకోవాలి. ఈ వీడియో కారును పార్కింగ్ స్థలంలో వదిలివేసే ముందు ఎలా జాగ్రత్త తీసుకోవాలో వాహనదారులలో అవగాహన పెంచుతుంది.

వాహనదారులు వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత అన్ని డోర్స్ సరిగ్గా లాక్ చేయబడ్డాయని నిర్దారించుకున్న తర్వాత వాహనం నుచి బయటకు వెళ్ళాలి. అలా చేయకపోతే కారోలో ఉంచిన విలువైన వస్తువులు కోల్పోవాల్సి ఉంటుంది. తర్వాత మీరీ బాధపల్సి ఉంటుంది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేక ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చాలా సంఘటనలు వెలుగులోకి రావు. ఆ పరిసరప్రాంతాలలో ఒకవేళ సిసిటివి కెమెరాలు ఉంటె ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో దొంగతనం జరిగిన వ్యక్తి ఆ పరిసరాలలో సిసిటీవీ ఉందని గమనించలేదు. ఈ కారణంగా ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది నిజంగా వాహనదారులకు హెచ్చరిక వంటిది.

Most Read Articles

English summary
Thief Stealing Bag From Parked Car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X