వీడియో: మోటోక్రాస్ ఈజీ అనుకునే వారి కోసం..
ఆ మోటోక్రాస్ అంటే ఏముందిలే మోటార్‌సైకిల్‌తో పదిమంది రేస్‌లో పాల్గొన్ని అడ్డదిడ్డమైన రోడ్లు, ఎత్తు పళ్లలాలపై ప్రయాణమే కదా, ఇది చాలా ఈజీ అనుకునే వారి కోసమే ఈ వీడియో. బైక్ రైడింగ్‌లో నైపుణ్యం పొంది, లూజ్ రోడ్లపై సైతం బైక్‌ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిన వారికి మోటోక్రాస్ ఈజీనే.
కానీ, బయటి నుంచి చూసి, ఇదెంత మేము కూడా చేయగలం అనుకునేవారు బరిలోకి దిగిన తర్వాత భంగపాటుకు గురి కావల్సిందే. సాధారణంగా, మోటోజిపి రేస్‌లో అయితే, ఒకవేళ రైడర్ బ్యాలెన్స్ తప్పి పడిపోయినా రోడ్డు పక్కన విశాలమైన ప్రదేశంలోకి జారిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ మోటోక్రాస్‌లో ఆ చాన్స్ ఉండదు.
మోటోక్రాస్ మట్టి/బురద రోడ్లపై జరుగుతుంది. దీనికి రోడ్డ పక్కన ట్రాక్ ఉండదు. అడుగడుగునా అవాంతరాలు, అడ్డంకులు, ప్రమాదకర మలుపులు ఉంటాయి. మోటోక్రాస్‌లో దాగి ఉండే ప్రమాదాలను ఈ వీడియోలో చూడండి. ఇది చూసిన తర్వాత కూడా ఎవరైనా మోటోక్రాస్ ఈజీ అంటారేమో చూద్దాం..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/dNDeqkmvImc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








