ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

లగ్జరీ కార్ అంటే మొదటగా గుర్తొచ్చేది ఫెరారీ. ఇది చాలా విలాసవంతమైనదే కాకుండా అత్యంత ఎక్కువ ధరను కూడా కలిగి ఉంటుంది. సాధారణంగా చాలా మంది ఇలాంటి సూపర్ కార్లను కొనాలని కలలుకంటున్నారు. ఎక్కువ ధర ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఈ కారును కొనుగోలు చేయలేరు. చాలా మందికి ఫెరారీని కొనడం ఒక కలగా మిగిలిపోతుంది.

ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

కానీ కొంతమంది వారి కలలను నిజం చేసుకొని వారి లక్ష్యాలను సాధించగల వారు కూడా ఉన్నారు. అదే సమయంలో వారి కలలను నిజం చేయడానికి వివిధ మార్గాలను ఎంచుకునే వ్యక్తులు ఉన్నారు.

ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

అలాంటి వారు తమ కలలను నెరవేర్చడానికి వారి నైపుణ్యాలను ఉపయోగిస్తారు. ఒకే తరగతికి చెందిన ముగ్గురు వియత్నాం కుర్రాళ్ళు ఏకంగా ఒక ఫెరారీ కార్ నే తయారు చేశారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు సాధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఈ కుర్రాళ్ళు ఫెరారీ కారు నడపడం మనం చూడవచ్చు.

MOST READ:లాక్‌డౌన్‌లో తప్పించుకోవడానికి కొత్త జంట చేసిన కొత్త ప్రయోగం, ఏంటో తెలుసా ?

ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

ముగ్గురు అబ్బాయిలే వారు నడుపుతున్న ఫెరారీ కారును తయారు చేసిన కుర్రాళ్ళు. మీరు ఈ వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, ఈ కుర్రాళ్ళు ఫెరారీని నడుపుతున్నారు, కానీ ఇది అసలైన ఫెరారీని కాదని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

ఈ కారు ధ్వని ఫెరారీ మాదిరిగానే ఉంటుంది. ఈ ముగ్గురూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన ఫెరారీకి తమదైన మోడల్‌ను తయారు చేసుకున్నారు. ఈ కారును తయారు చేయడానికి వారు 200 డాలర్లు అంటే 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం.

MOST READ:అద్భుతంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్ చూసారా..?

ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ 3 నిమిషాల 7 సెకన్ల వీడియోలో, అబ్బాయిలు కారును తయారు చేయడాన్ని మీరు చూడవచ్చు. అంతే కాకుండా వారు ఈ కారును రోడ్లపై నడుపుతున్నారు. అబ్బాయిలు కార్డ్బోర్డ్ సహాయంతో ఈ కారును తయారు చేశారు.

ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

కారుకు బైక్ ఇంజన్ అమర్చారు. అదనంగా, ఈ కారులో ఎల్ఈడి లైట్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. మొబైల్ ఫోన్‌లను ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌గా ఉపయోగిస్తారు.

Image Courtesy: Supercar Blondie

MOST READ: లీక్ అయిన 2020 బిఎస్ 6 నిస్సాన్ కిక్స్ ఫీచర్స్

Most Read Articles

English summary
Three friends build a Ferrari for just Rs.15000 in Vietnam. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X