మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

By N Kumar

సినిమాలో మనం ఎప్పుడూ ఒక డైలాగ్ వింటుంటాం అది పులితో వేట... నాతో ఆట..చేయలేరు అని. మనం తిరుపతి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు, పులి మన వెంట పడితే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించండి. వెన్నులో వణుకు పుడుతోంది కదూ... సరిగ్గా ఇదే విధముగా కేరళలో జరిగింది, చూద్దాం రండి ...

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

కర్నాటక, కేరళ, తమిళనాడు ప్రధాన పులుల భూభాగం అని చెప్పవచ్చు. సాధారణంగా, ఈ పెద్ద పిల్లులు అడవులలో లోతుగా ఉంటాయి మరియు పశ్చిమ కనుమల్లో ఒక భాగంగా ఉండే వివిధ అడవుల గుండా పోయే రోడ్లకు దగ్గరగా కనిపించవు. కానీ, కేరళలోని వయనాడ్ రోడ్ పై జరిగిన ఈ సంఘటన చాలా భయానికి గురిచేస్తుంది.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

పచ్చదనంతో నిండిన అరణ్యాలకు ప్రసిద్ధి చెందిన వయనాడ్ 75 పైగా పులుల నిలయం మరియు అటువంటి పులి మోటారు సైకిళ్ళు పై ప్రయాణిస్తున్న జీవితాలను భయపెడుతూ వెళ్ళింది. ఆ మోటారు సైకిళ్ళు వారిని, ఆ పులి నిజానికి పడవేయడానికి రా లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే, పరిస్థితులు చాలా ఘోరమైనది గా ఉండేది.

మోటారు సైకిలు నడుపుతూ ఇద్దరు వ్యక్తులు ఒక అడవి పక్కనున్న రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాతో రైడ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ఒక పులి ఫ్రేమ్ లో కనిపించి, అడవి గుండా వారిని వెంబడిస్తూ రోడ్డు మీదకు రావటం వీడియో లో చూడవచ్చు.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

మోటార్ సైకిల్ మీద ఉన్న మనుష్యులను వేట డానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ పులి రోడ్డుకు అవతలి వైపున అడవిలో వేటకు వెళ్లినప్పుడు తన వేట బైక్ శబ్దానికి మిస్ అయి ఉండవచ్చు. పులి మోటారు సైకిలు దగ్గరగా చేస్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

స్లో మోషన్ ఫుటేజీలో, పులి ప్రారంభంలో రోడ్డు అంతటా కర్ణీయంగా కదులుతుంది, మరియు ఒక పాయింట్ వద్ద నాటకీయంగా నేరుగా మోటార్ సైకిల్ వెనుక రావడం, ఇది కేవలం ఒక సెకను తేడా తో జరుగుతుంది, అది సులభంగా మిస్ అయినట్లు కనిపిస్తుంది.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

వీడియో యొక్క 4 వ మరియు 5 వ సెకను మధ్య మీరు దీనిని చెక్ చేయవచ్చు. పులి ప్రవర్తనకు అనేక ఇతర కారణాలు ఉండొచ్చు. దాన్ని కెమెరాలో బంధించే ఉద్దేశ్యంతో బైక్ రైడర్లు పులిని బెదిరించి ఉండవచ్చు.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

మోటార్ సైకిళ్ ను పులి చేస్ చేయదని కారణం ఏదైనప్పటికీ, అటవీ శాఖ అధికారులు అడవులగుండా వెళ్లే రోడ్లపై జంతువులు ఉన్న హెచ్చరికను పెట్టి ఉంటారు, కావున అడవి గుండా వెళ్లే సమయంలో ఆగవద్దు. భారతదేశంలో మనుషుల వలన జంతువులు ఎక్కువగా వారి భూ భాగం కోల్పోతున్నాయి, దేశం పారిశ్రామకంగా మరియు ప్రధాన వన్యప్రాణుల మండలాల్లో వాహన రద్దీ పెరుగుతోంది.

మోటార్ సైకిల్ ను చేస్ చేసిన పులి [వీడియో]

పడమటి కనుమలలో రోడ్లు పై తరచుగా అడవి జంతువులు చంపుతూ ఉంటాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 పైగా చిరుతలు మృత్యువాత పడ్డాయి. అడవిలోని ఒక భాగం నుండి మరొక భాగానికి దాటడానికి అడవి జంతువుల కోసం వాహన ఫ్రీ కారిడార్లను సృష్టించడం అవసరం ఎంతో ఉంది.

Source: NKTlife/YouTube

More from DriveSpark

Article Published On: Monday, July 1, 2019, 16:00 [IST]
English summary
The Western Ghats that stretch across three states: Karnataka, Kerala and Tamil Nadu are prime tiger territory.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+