2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

బాలీవుడ్ సినీ రంగంలో బాగా ప్రసిద్ధి చెందిన నటుడు టైగర్ ష్రాఫ్. టైగర్ ష్రాఫ్ సాహసాలకు పేరుగాంచారు. టైగర్ ష్రాఫ్ తన చాలా చిత్రాలలో కొన్ని ఉత్తమ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాల్లో పాల్గొనడానికి ముందు అతడు చాలా గంటలు ప్రాక్టీస్ చేస్తాడు.

2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

ఇటీవల కాలంలో టైగర్ ష్రాఫ్ ఒక వీడియోను సోషల్ నెట్‌వర్క్ లో షేర్ చేశారు. తన సోషల్ నెట్‌వర్క్ అకౌంట్ లో వీడియోను పంచుకున్న టైగర్ ష్రాఫ్, లాక్ డౌన్ తర్వాత ప్రజలు కారును నడుపుతారని చెప్పారు. ఈ వీడియోలో మీరు ఫెరారీ 458 కారు వేగంగా రావడాన్ని చూడవచ్చు.

2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

టైగర్ ష్రాఫ్ కారు వెనుక నిలబడి ఉన్నాడు. ఈ కారుతో ఢీ కొట్టకుండా టైగర్ ష్రాఫ్ బ్యాక్ ఫ్లిప్ కొట్టాడు. ఈ వీడియో టైగర్ ష్రాఫ్ యొక్క కొత్త చిత్రం లోని ఒక యాక్షన్ సన్నివేశం.

MOST READ:హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

టైగర్ ష్రాఫ్ షేర్ అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 2.3 మిలియన్ల మంది వీక్షించారు. టైగర్ ష్రాఫ్ అభిమానులు ఈ వీడియో చూడటమే కాకుండా అనేక వ్యాఖ్యలు చేశారు.

2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

ఈ వీడియోలో చూపిన యాక్షన్ సన్నివేశాలు పూర్తి భద్రతతో మరియు జాగ్రత్తగా తీసుకోబడ్డాయి. ఈ దృశ్యాలు ప్రొఫెషనల్ స్టంట్మెన్ సహాయంతో చేయబడతాయి. టైగర్ ష్రాఫ్ తన సినీ జీవితంలో ఇటువంటి స్టంట్స్ చాలానే చేసాడని చెప్పాలి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేసిన GLE యొక్క రెండు కొత్త వేరియంట్స్

నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఇంట్లో ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం. ఈ రకమైన సాహసం ప్రాణాంతక గాయాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం కూడా ఉంటుంది. సినిమాల్లో, ప్రేక్షకులను మెప్పించేలా ఈ తరహా స్టంట్స్ చేస్తారు.

2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

సినిమాల్లో చూపించిన చాలా యాక్షన్ సన్నివేశాలు నకిలీవి అయినప్పటికీ వాస్తవంగా కనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేయబడతాయి. ఇవన్నీ కేవలం సినిమాలలో కొంతమంది నిపుణుల పర్యవేకషణలో జరుగుతాయి. ఇలాంటి వాటిని చూసి అభిమానులు ప్రయత్నాలు చేయకూడదు. ఇలానే సన్నివేశాలు చాలావరకు ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది.

MOST READ:దొంగలించిన బైక్ పార్సిల్ ద్వారా తిరిగి ఇచ్చిన వలస కార్మికుడు

Most Read Articles

English summary
Tiger Shroff does backflip over Ferarri 458 Italia. Read in Telugu.
Story first published: Wednesday, June 3, 2020, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X