రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

ఐక్యమత్యమే మహా బలం- అనే కథనాన్ని చిన్నపుడు బడిపాఠాలలో చదువుకొని ఉంటాం. దీని ఉదాహరణగా కొన్ని వేల చీమలు అతి పెద్ద కొండ చిలువను సంయుక్తంగా చంపి మోసుకెళతాయి, దీనికి కారణం ఐక్యమత్యం అని చెప్పుకొచ్చింటారు మన పంతుళ్లు.

అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది అయితే చీమలు కాదు, అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కొన్ని రోబోలు దాదాపుగా 2 టన్నుల బరువున్న కారును సునాయసంగా లాక్కెళ్లాయి. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ వారు పరిమాణం అనేది అస్సలు సమస్యే కాదు అని పరిమాణంలో ఏ మాత్రం పోలికలేని అతి చిన్న రోబోలతో అత్యంత బరువైన కారు లాగి నిరూపించారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలని అనుకుంటే ఈ శీర్షికను చదవాల్సిందే.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

అతి సూక్ష్మంగా కనిపించే ఈ రోబోలు అచ్చం మనకు తరచూ కనిపించే తొండ మరియు బల్లులను పోలి ఉంటాయి. అందువలన వీటి కాళ్లతో సునాయసంగా ముందుకు ఎంతటి బరువు ఉన్న పాకగలవు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ వారు ఇలా కారును ముందుకు లాగే ప్రయోగం కన్నా ముందు భారీ స్థాయిలో బరువులను ఎత్తే విధంగా రోబోలను సృష్టించారు. అంతే కాకుండా ముందుగా కాఫీ కప్పులను లాగి చూశారు. తరువాత ఇలాంటివే 100 కు సమానమైన బరువులను కూడా లాగగలవు అని నిరూపించారు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

ఈ ఆవిష్కరణరకు ఆలోచన చీమలు.ఇవి వాటికి ఉండే ఆరు కాళ్ళలో మొత్తం శక్తిని మూడు కాళ్లకే అందజేస్తాయి. అంతే కాకుండా బరువులను ఏ దిశ వైపుకు లాక్కెళ్లాలి అనే దిశను తోటి చీమల ద్వారా గ్రహిస్తాయి. అచ్చం ఈ ఆలోచనతో ఈ ప్రయోగానికి తెర తీసిందని తెలిపారు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

తమ ప్రయోగంలో భాగంగా స్టాన్‌ఫర్డ్ బృందం అతి పెద్ద కారును అతి చిన్న రోజోల ద్వారా లాంగించడే వీరి ముఖ్య అంశం. వీరు ఆ ఇక్కడ కారును లాగడానికి దాదాపుగా 200 న్యూటన్ల శక్తి అవసరం అవుతుంది. దానికి కావాల్సిన శక్తిని ఈ రోబోలు వినియోగించి కారును సునయాసంగా లాగేశాయి.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

అతి చిన్న పరిమాణంలో ఉన్న రోబో కేవలం 9 గ్రాముల బరువును మాత్రమే ఎత్తగలవు మరియు ఇందులో మరికొన్న రోబోలు 200 నుండి 500 మిల్లీ గ్రాముల వరకు మాత్రమే ఎత్తగలవు. కాని ఇవి ఎంతటి బరువులను అయినా సులభంగా లాగేయగలవు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

అత్యంత ఖరీదైన అతి చిన్న రోబోలను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ వారే స్వయంగా తయూరు చేశారు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

కేవలం 12 గ్రాములు మాత్రమే బరువున్న రోబో దీని బరువుకన్నా 2000 రెట్లు ఎక్కువ గల బరువులను లాగగలవు.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు

ఇంతటి చిన్నటి రోబోలు అంత పెద్ద కారును ఏలా లాగాయో కళ్లారా చూడాలనుకుంటున్నారా ? అయితే కథనం క్రింది భాగంలో దీనికి చెందిన వీడియో కలదు తిలకించండి.

 రెండు టన్నుల కారును లాగిన అతి సూక్ష్మ రోబోలు
  • దీని గురించి చదివిన వారికి మానవ సృష్టికి హద్దే లేదా అనుమానం కలుగుతుంది

Most Read Articles

English summary
Tiny Robots Manage To Pull A Two Ton Car; But How?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X