వీడియో: చిన్నారులు కాదు.. చిచ్చర పిడుగులు!

By Ravi

నేడు (నవంబర్ 14, 2014) ప్రపంచ బాలల దినోత్సవం. ఈ సందర్భంగా మనం కొందరు చిచ్చర పిడుగులను కలుద్దాం రండి. మోటార్‌సైకిళ్లంటే పెద్ద వారికి మాత్రమే కాదు, మేము సైతం వీటితో స్టంట్‌లు చేయగలం అంటున్నారు ఈ బుడతలు.

చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన, తక్కువ సీసీ ఇంజన్ కలిగిన డర్ట్ మోటార్‌సైకిళ్లను వారు నడుపుతూ, పెద్దవాళ్ల మాదిరిగా డ్రిఫ్ట్ చేయటం, డర్ట్ ట్రాక్‌లపై పరుగులు పెట్టించడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

అంతేకాదు.. ఈ బుడతలు బైక్ రైడ్ అయిపోయిన తర్వాత తమ బైక్‌లను తామే స్వయంగా వాష్ చేయటం కూడా ముద్దు ముద్దుగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిళ్లు అంత ప్రమాదకరమైనవి కావు. అయినప్పటికీ, పిల్లలు పూర్తి రైడ్ సేఫ్టీ గేర్ ధరించిన తర్వాతనే వీటిని నడుపుతారు. మరోవైపు పెద్దవాళ్లు కూడా వీరి ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ ఉంటారు.

మరి ఈ చిన్నారుల రైడింగ్ స్కిల్స్‌ని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/gOh-Bg7jsrY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2014, 16:17 [IST]
English summary
In our video we have two young boys aged four and five years. You will see how well they ride their dirt bikes and will put many too shame. They are riding through mud and jumping small hurdles. Our favourite as every time their parents want them to take a break, you can see the kids sneaking off with their bikes.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+