టాప్-10 వైరల్ వీడియోలు: డ్రైవ్ స్పార్క్ ప్రత్యేక సేకరణ

By Anil

2015 సంవత్సరం ఎంతో మంది బైకు మరియు ర్యాలీ కార్ విన్యాసపరులకు ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ ఏడాది ఎంతో మంది తమ ప్రాణాలకు తెగించి మరి అత్యంత భయంకరమైన విన్యాసాలను ప్రదర్శించారు. దాదాపుగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో కూడా రైడ్ చేసి ఔరా అనిపించారు.

మరి వారు చేసిన విన్యాసాలను మనం కూడా చూద్దామా. అయితే రండి క్రింద వైపు టాప్-10 వీడియోలను అందించాము చూడండి.

10. అలెన్ బర్ట్‌విస్టల్


ఇక్కడ గల వీడియోలోని వ్యక్తి పేరు అలెన్ బర్ట్‌విస్టల్, ఇతను వృత్తి రీత్యా మోటార్ సైకిపల్ రైడర్. ఇలా ప్రాణాలకు తెగించి మరి తన బైకుతో ఇలా అడ్డంగా పెట్టిన కర్ర క్రింద నుండి బైకును రైడ్ చేసాడు.

09. ఐ ఫోన్‌ మీద బైకు రైడింగ్: ఉందా.. పోయిందా...?


ఓ టెక్నాలజీ ప్రియుడి మతి దొబ్బి అత్బుతమైన ఐ ఫోన్ ను కాల్చేశాడు. ఫోన్ తగలపడి పోవడానికి, బైకు రైడింగ్‌కు మధ్య గల సంభందం ఏమిటి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఉన్న వీడియోను చూసేయండి.

08. రెండేళ్ల బైక్ రైడర్ వర్సెస్ నాలుగేళ్ల కార్ట్ రైడర్

రెండేళ్ల వయస్సున్న బుడతడు నాలుగేళ్ల వయస్సున్న కార్ట్ రైడర్‌తో ఎలా పోటి పడ్డాడో ఇక్కడ గల వీడియో మీద క్లిక్ చేయండి. వీరి రైడింగ్ ఎలా ఉందో మాకు చెప్పండి.
07. హోండా అగ్ని గోళం

హోండా మోటార్స్ వారి యాడ్ ఒకటి విపరీతమైన ఆదరణను పొందింది. వీటిని డ్రైవ్ చేస్తున్నపుడు నిప్పులు కురిపించాయి. టూ వీలర్ నుండి ఫ్లైట్ వరకు అన్ని ఇందులో పాల్గొన్నాయి.

06. నాలగు క్షణాలలో 520 కిలో మీటర్ల వేగం...

ఈ వీడియోను చూసిన తరువాత ఇది నిజంగా అత్బుతం అని ఆశ్చర్యపోతున్నారా ? ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు ఎందుకంటే ఈ కార్లు 7000 నుండి 8000 బిహెచ్‌పి వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంత పవర్ ను ఉత్పత్తి చేసాయి కాబట్టే ఇవి కేవలం నాలుగు సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 520 కిలో మీటర్లు వేగంతో పరుగులు పెట్టాయి.

5. విమానంతో పోటి పడిన ఇద్దరు జెట్ మ్యాన్‌లు

దుబాయ్ కి చెందిన ఒక విమానాన్ని ఇద్దరు జెట్ మ్యాన్‌లు తీవ్రంగా వెంబడించారు. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే దీనికి సంభందించిన వీడియో ఇక్కడ ఉంది చూడండి.

04. రిపోర్టర్‌ను పొట్టన పెట్టుకున్న రోడ్ సిగ్నిల్

ఐరిస్‌లో తీవ్ర తుఫాను కారణంగా ఒక వార్తా పత్రికకు చెందిన రిపోర్టర్ రోడ్డు మీద నిలబడి వార్తలను అందిస్తుండగా ఘోరం జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో వీడియోలో చూడండి.

03. లాఫెరారి వర్సెస్ పోర్షే 918 స్పైడర్ వర్సెస్ మెక్ లారెన్ పి1-పోటా పోటి

లా ఫెరారి, పోర్షే 918 స్పైడర్ మరియు మెక్ లారెన్ పి1 మూడు కార్లు కూడా విపరీతమైన వేగాన్ని కలగి ఉంటాయి. మూడు కార్లు ఒకదానికొకటి ఏ మాత్రం తీసిపోవు. మరి ఈ రేసులో ఏ కారు గెలిచిందో చూడండి.

02. మర్సియలాగో వర్సెస్ మస్టాంగ్ ఆర్‌టిఆర్: అదిరిందయ్యా మీ డ్రిఫ్ట్

రెండు సింహాలు పోట్లాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇద్దరు ప్రొఫెనల్ డ్రిఫ్టర్స్ పోటి పడితే ఎలా ఉంటుందో తెలుసా ? ఇక్కడ వీడియోను చూడండి మీకే అర్థం అవుతుంది.
01. నేను జీపు కొని తప్పు చేశా..........

నేను జీపు కొని తప్పు చేశాను మీరు మాత్రం ఈ జీపును కొనకండి అని విపరీతంగా పాట పాడి మరి వాపోతున్నాడు. అసలు ఏమైంది? వీడియో మీద క్లిక్ చేస్తే పోతుంది కదా...!!

More from DriveSpark

Article Published On: Thursday, December 24, 2015, 18:55 [IST]
English summary
DriveSpark Dispatch: The Top 10 Viral Videos Of 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+