2015 జూన్‌లో అధికంగా అమ్ముడైన 10 కార్లు

By Vinay

ఏడాదిలో ఎన్నో కార్లు విడుదలై అమ్మకాలు ప్రారంభించాయి. కొన్ని మోడళ్లు విడుదలైన కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రజాదరణ పొందాయి.
2015 జూన్‌లో అధికంగా అమ్ముడైన 10 కార్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.........

10. హ్యూందాయ్ ఇయాన్ :

10. హ్యూందాయ్ ఇయాన్ :

జాబితాలో పదవది హ్యూందాయ్ ఇయాన్. దీన్ని సౌత్ కొరియా తయారీ సంస్థ హ్యూందాయ్ తయారుచేసింది. 2015 జూన్‌లో 5,313 యూనిట్ల విక్రయం జరిగింది.

9. హోండా అమేజ్ :

9. హోండా అమేజ్ :

హోండా అమేజ్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. 2015 జూన్‌లో 6,834 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే 3.4 శాతం అమ్మకాలు తగ్గాయి.

8. హోండా సిటి :

8. హోండా సిటి :

జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది హోండా సిటి. 2015 జూన్‌లో 7,187 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే 6.9 శాతం అమ్మకాలు తగ్గాయి.

7. మారుతి సుజుకి సెలెరియో :

7. మారుతి సుజుకి సెలెరియో :

మారుతి సుజుకి సెలెరియో జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. 2015 జూన్‌లో 8,078 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి.

6. హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :

6. హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :

జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది హ్యూందాయ్ ఎలైట్ ఐ20. 2015 జూన్‌లో 8,706 యూనిట్ల విక్రయం జరిగింది.

5. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 :

5. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 :

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. 2015 జూన్‌లో 8,970 యూనిట్ల విక్రయం జరిగింది.

4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ :

4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ :

జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. 2015 జూన్‌లో 13,221 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే 22.8 శాతం అమ్మకాలు తగ్గాయి.

3. మారుతి సుజుకి స్విఫ్ట్ :

3. మారుతి సుజుకి స్విఫ్ట్ :

మారుతి సుజుకి స్విఫ్ట్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. 2015 జూన్‌లో 17,313 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి.

 2. మారుతి సుజుకి ఆల్టో :

2. మారుతి సుజుకి ఆల్టో :

జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఆల్టో. 2015 జూన్‌లో 21,115 యూనిట్ల విక్రయం జరిగింది. క్రిందటి ఏడాది జూన్‌తో పోలిస్తే 30.7 శాతం అమ్మకాలు తగ్గాయి.

1. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ :

1. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ :

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 2015 జూన్‌లో 21,866 యూనిట్ల విక్రయం జరిగింది.

Most Read Articles

English summary
It's time now to take a look at the top 10 car models that were sold last month, compared to that of the previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X