అతి తక్కువ అమ్ముడైన 10 కార్లు ఇవే.....

By Vinay

కార్ల అమ్మకం ఒక ఎత్తు. కొన్ని కార్లు బాగానే అమ్ముడవుతున్నాయి. మరిన్ని కార్లు పరమ చెత్తగా అమ్ముడవుతున్నాయి.. భారత్‌లో కొన్ని మోడళ్లు మాత్రమే పేరు పొందుతున్నాయి.

కొన్ని తయారీ సంస్థలు కొత్త మోడళ్లను విడుదల చేస్తుంటే మరికొన్ని పాత వాటిని అభివృద్ధి చేస్తున్నాయి.

2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో అతి తక్కువ అమ్ముడైన 10 కార్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం.......

10. ఫియట్ అవెంచురా :

10. ఫియట్ అవెంచురా :

ఆ 10 కార్ల జాబితాలో పదవది ఫియట్ అవెంచురా. ఫియట్ అవెంచురా 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 591 యూనిట్ల అమ్మకం జరిపింది.

9. నిసాన్ సన్ని :

9. నిసాన్ సన్ని :

నిసాన్ సన్ని ఆ 10 కార్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. నిసాన్ సన్ని 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 549 యూనిట్ల అమ్మకం జరిపింది.

8. రెనో ప్లస్ :

8. రెనో ప్లస్ :

ఆ 10 కార్ల జాబితాలో ఎనిమివది రెనో ప్లస్. రెనో ప్లస్ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 497 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

7. ఫియట్ లీనియ :

7. ఫియట్ లీనియ :

ఫియట్ లీనియ ఆ 10 కార్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఫియట్ లీనియ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 411 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది. ఇది అమ్మకాల్లో 38 శాతం తగ్గింది.

6. రెనో స్కాలా :

6. రెనో స్కాలా :

ఆ 10 కార్ల జాబితాలో ఆరవది రెనో స్కాలా. రెనో స్కాలా 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 274 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

Also read: మరిన్ని ఆసక్తికర విషయాలు

5. షెవర్లే స్పార్క్ :

5. షెవర్లే స్పార్క్ :

షెవర్లే స్పార్క్ ఆ 10 కార్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. షెవర్లే స్పార్క్ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 252 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

4. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ :

4. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ :

ఆ 10 కార్ల జాబితాలో నాలుగవది ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 236 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

3. షెవర్లే క్రూజ్ :

3. షెవర్లే క్రూజ్ :

షెవర్లే క్రూజ్ ఆ 10 కార్ల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. షెవర్లే క్రూజ్ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో 207 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

2. ఫోర్డ్ ఫియస్టా :

2. ఫోర్డ్ ఫియస్టా :

ఆ 10 కార్ల జాబితాలో రెండవది ఫోర్డ్ ఫియస్టా . ఫోర్డ్ ఫియస్టా 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో కేవలం 55 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

1. రెనో ఫ్లూయన్స్ :

1. రెనో ఫ్లూయన్స్ :

అన్నిటికంటే తక్కువ కార్లను విక్రయించి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది రెనో ఫ్లూయన్స్. రెనో ఫ్లూయన్స్ 2016 ఆర్థిక సంవత్సరం మొదటి క్వాటర్‍‌లో కేవలం 34 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిపింది.

Also read: మరిన్ని ఆసక్తికర విషయాలు

More from DriveSpark

Article Published On: Saturday, July 11, 2015, 11:10 [IST]
English summary
Selling cars is a gamble. Some sell exceptionally well while some sell exceptionally low. Carmakers design cars for the masses in India and only a few models click.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+