రిపబ్లిక్ డే డీల్స్: ఆటోమొబైల్ యాక్ససరీలపై డిస్కౌంట్స్
గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆటోమోటివ్ యాక్ససరీలపై ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కథనంలో మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం 'వన్ఇండియా కూపన్స్' నుంచి ఆటోమొబైల్ యాక్ససరీస్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందించడం జరుగుతోంది.
వన్ ఇండియా కూపన్స్ (http://coupons.oneindia.com) వెబ్ సైట్ దేశంలో ఉన్న వివిధ ఈ-కామర్స్ సంస్ధలకు చెందిన డిస్కౌంట్ల సమాచారాన్ని సేకరించి పాఠకులకు అందజేస్తుంది. ఇందులో భాగంగానే ఈ వారం కూపన్లు మీ ముందుకు తెస్తున్నాం. ఈ కూపన్ల సహాయంతో సౌకర్యవంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆన్‌లైన్ షాపింగ్‌ను మీరు చేయవచ్చు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
1. ఆటోమొబైల్ యాక్ససరీలపై 65 శాతం తగ్గింపు
ఆటోమొబైల్ యాక్ససరీలపై 65 శాతం తగ్గింపును పొందండి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. ఆటోమొబైల్ యాక్ససరీలపై 65 శాతం కూపన్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
2. ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు
ఆటోమొబైల్ యాక్ససరీలు కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌కి ఓ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతాయి. ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

3. కొత్త కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు
కార్ యాక్ససరీలతో మీ కారును మరింత అందంగా మార్చుకోవచ్చు. కొత్త కార్ యాక్ససరీలపై 20 శాతం డిస్కౌంట్ పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
4. ఓపెన్ ఫేస్ హెల్మెట్ కేవలం రూ.650 మాత్రమే
మోటార్‌సైక్లిస్టులకు హెల్మెట్ తప్పనిసరి. సరసమైన ధరకే నాణ్యమైన హెల్మెట్‌ను కోరుకునే వారి కోసం ఏస్‌బైకర్ ఓ చక్కటి ఆఫర్‌ను తెచ్చింది. కేవలం రూ.650 ధరకే ఓపెన్ ఫేస్ హెల్మెట్ ని కంపెనీ విక్రయిస్తోంది. ఈ ఆఫర్ కి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
5. న్యులాన్ కార్ కేర్ సెట్‌పై 10 శాతం తగ్గింపు
మీ కారంటే మీకు ఇష్టమా, మీ కారును ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ డీల్ మీ కోసమే. న్యులాన్ కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపు డీల్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








