ఆటోమొబైల్ యాక్ససరీలపై టాప్ 5 బెస్ట్ డీల్స్: డిసెంబర్ 2014

By Ravi

డిసెంబర్ అంటేనే డీల్స్ పండుగ. ఈ డిసెంబర్ నెలలో కార్ కంపెనీలు ఆటోమొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటే, ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఆటోమొబైల్ యాక్ససరీలపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ కథనంలో ఆటోమొబైల్ యాక్ససరీలపై అందుబాటులో ఉన్న టాప్ 5 డీల్స్, డిస్కౌంట్ కూపన్స్ గురించి తెలుసుకుందాం రండి.

1. కార్ కేర్ సెట్‌పై 10 శాతం తగ్గింపు. ఆఫర్ పరిమిత కాలం మాత్రమే, స్టాక్ ముగిసేలోపే త్వరపడండి. ఈ 10 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

2. ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం వరకూ తగ్గింపు. ఖరీదైన యాక్ససరీలను తక్కువ ధరకే పొందేందుకు ఇదే సరైన సమయం. ఈ ఆఫర్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Top 5 Best Online deals

3. న్యులాన్ కార్ కేర్ సెట్‌పై 10 శాతం తగ్గింపు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే త్వరపడండి. న్యులాన్ కార్ కేర్ సెట్ ఆఫర్ పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

4. కొత్తగా వచ్చిన యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు. ఈ సరికొత్త కార్ యాక్ససరీలతో మీ కారును మరింత కొత్తగా మార్చుకోండి. ఈ ఆఫర్ సొంతం చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

5. బైకింగ్ గ్లౌజ్ ప్రారంభ ధర రూ.340లు మాత్రమే. బైక్ రైడింగ్ గేర్ అత్యంత ముఖ్యమైన వాటిలో బైకింగ్ గ్లౌజ్ కూడా ఒకటి. బైకింగ్ గ్లౌజ్ కొనుగోలు చేసేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 9, 2014, 10:38 [IST]
English summary
It's time for the best deals for December. Here below are few of the best deals on automobile accessories for December 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+