సంక్రాంతి డీల్స్: ఆటోమొబైల్ యాక్ససరీలపై డిస్కౌంట్స్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కథనంలో మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం 'వన్ఇండియా కూపన్స్' నుంచి ఆటోమొబైల్ యాక్ససరీస్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందించడం జరుగుతోంది.

వన్ ఇండియా కూపన్స్ (http://coupons.oneindia.com) వెబ్ సైట్ దేశంలో ఉన్న వివిధ ఈ-కామర్స్ సంస్ధలకు చెందిన డిస్కౌంట్ల సమాచారాన్ని సేకరించి పాఠకులకు అందజేస్తుంది. ఇందులో భాగంగానే ఈ వారం కూపన్లు మీ ముందుకు తెస్తున్నాం. ఈ కూపన్ల సహాయంతో సౌకర్యవంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆన్‌లైన్ షాపింగ్‌ను మీరు చేయవచ్చు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపును పొందండి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ఈ 75 శాతం తగ్గింపు ఆఫర్ పొందటానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2. కార్, బైక్ హారన్‌పై ఫ్లాట్ 46 శాతం తగ్గింపు
మీ కారు లేదా బైక్ హారన్స్‌ని మరింత పవర్‌ఫుల్‌గా మార్చుకోవాలనుకుంటే, ఇదే చక్కటి అవకాశం. సూపర్ టైప్ ఆర్ కార్ బైక్ హారన్ పై 46 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

3. కొత్త కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు
కార్ యాక్ససరీలతో మీ కారును మరింత అందంగా మార్చుకోవచ్చు. కొత్త కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

4. బైకర్ బైకింగ్ గ్లౌవ్స్, ప్రారంభ ధర రూ.340
ఈ చలికాలంలో సురక్షితంగా రైడ్ చేయాలంటే, బైకింగ్ గ్లౌవ్స్ ఎంతో అవసరం. బైక్ అండ్ వేర్ వెబ్‌సైట్ కేవలం రూ.340 ప్రారంభ ధరకే బైకింగ్ గ్లౌవ్స్‌ని అందిస్తోంది. ఈ డీల్ ని పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

5. ఆటోమొబైల్ యాక్ససరీలపై 65 శాతం తగ్గింపు
ఆటోమొబైల్ యాక్ససరీలు కారు ఇంటీరియర్‌కి ఓ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతాయి. ఆటోమొబైల్ యాక్ససరీలపై 65 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

6. ఓపెన్ ఫేస్ హెల్మెట్ కేవలం రూ.650 మాత్రమే
మోటార్‌సైక్లిస్టులకు హెల్మెట్ తప్పనిసరి. సరసమైన ధరకే నాణ్యమైన హెల్మెట్‌ను కోరుకునే వారి కోసం ఏస్‌బైకర్ ఓ చక్కటి ఆఫర్‌ను తెచ్చింది. కేవలం రూ.650 ధరకే ఓపెన్ ఫేస్ హెల్మెట్ ని కంపెనీ విక్రయిస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

7. మెట్జెలర్ రోడ్‌టెక్ జెడ్6 ట్యూబ్‌లెస్ టైర్లపై 10 శాతం తగ్గింపు
మీ వాహన టైర్లు అరిగిపోయాయా, కొత్త టైర్లను మార్చుకోవాలని చూస్తున్నారా.. అయితే ఈ డీల్ మీ కోసమే. మెట్జెలర్ అందిస్తున్న రోడ్‌టెక్ జెడ్6 ట్యూబ్‌లెస్ టైర్లపై 10 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తున్నారు. ఈ టైర్ డీల్ ని సొంతం చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

8. జెనాన్ బైక్ సెక్యూరిటీ అలారమ్ రూ.890 మాత్రమే
మీ ఏరియాలో దొంగల బెడద ఎక్కువగా ఉందా, వారి నుంచి మీ బైక్‌ను కాపాడుకోవాలనుకుంటున్నారా. అయితే, మీ కోసమే ఈ సెక్యూరిటీ సిస్టమ్. కేవలం రూ.890 లకే బైక్ అండ్ వేర్ ఈ సెక్యూరిటీ సిస్టమ్‌ను అందిస్తోంది. ఈ బైక్ సెక్యూరిటీ సిస్టమ్ కొనుగోలు చేసేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

9. న్యులాన్ కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపు
మీ కారంటే మీకు ఇష్టమా, మీ కారును ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ డీల్ మీ కోసమే. న్యులాన్ కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపును పొందేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 13, 2015, 12:12 [IST]
English summary
It's festive season again and no festive season gets more attractive for an automobile enthusiast to avail good deals and offers for automobile related products. Here are top 10 online deals during the special Sankranthi season:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+