ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

టయోటా ఇన్నోవా బలమైన కారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక కారు ఎంత సురక్షితంగా నిర్మించినా, 100% జీవిత భద్రతను అందించే కారు ప్రపంచంలోనే లేదు. వాహనదారులకు కచ్చితంగా భద్రతను అందించే కారు ఉండకపోవచ్చు, కానీ అసురక్షిత కార్లను కొనాలని దీని అర్థం కాదు. మంచి భద్రతా రేటింగ్ మరియు బిల్డ్ క్వాలిటీ ఉన్న కారునే ఎప్పుడూ కొనుగోలు చేయాలి.

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

ఇటీవల కాలంలో టయోటా ఇన్నోవా అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా హిమాచల్ ప్రదేశ్ లోని సంగ్లా లోయలో డ్రైవింగ్ చేస్తోంది. అనుకోకుండా ఒక పెద్ద రాయి టయోటా కారు మీద పడి దూసుకుపోయింది. ఈ కారు పై కప్పుపై పడగానే ఇన్నోవా క్రిస్టా యొక్క వెనుక కుడి వైపుకు పడి ఏకంగా ఒక రంధ్రం ఏర్పడింది.

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

కారుమీద రాయి పడి రంద్రం ఏర్పడిన ప్రదేశంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ కూర్చోలేదు. ఎందుకంటే సంఘటన జరగటానికి 10 నిమిషాల ముందు యజమాని వాహనం నుండి బయటకు వచ్చాడు.

MOST READ:ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

పైకప్పుపై పడిన రాయి కారు యొక్క సీటును దెబ్బతీసింది, సీటు కవర్ను మరియు స్పాంజికి చింపివేసింది. అంతే కాకుండా కార్ డోర్ లైనింగ్, వైరింగ్ మరియు బాటిల్ హోల్డర్‌ కూడా దెబ్బతింది. పైకప్పు యొక్క కుడి వైపున ఒక రంద్రం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు విండ్‌స్క్రీన్‌ కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అది ఎలా జరిగిందో ఇంకా నిర్ధారించబడలేదు.

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

రాయి లోపలి ప్రవేశించగానే కారు లోపల కూర్చున్న మిగిలిన వారు ఒక్కసారి షాక్ కి గురయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అందరు కారు నుంచి బయటికి వచ్చేసారు. కారు చాలా వరకు దెబ్బతింది, కానీ అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.

MOST READ:మీరు ఎప్పుడైనా అతి చిన్న త్రీ-వీల్ మారుతి సుజుకి 800 కారు చూసారా ?

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

ఈ టయోటా యొక్క కుడి వెనుక భాగంలో ఒక వ్యక్తి కూర్చుని ఉంటే, అతను కచ్చితంగా తీవ్రంగా గాయాపడి ఉండేవాడు. కారు ప్రమాదానికి గురైన వెంటనే కారు యజమానులు టయోటా డీలర్‌షిప్‌ను పిలిచి వెంటనే స్పందన పొందారు.

వారు సంభవించిన నష్టం యొక్క ఫోటోలు తీశారు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రమాదం సంభవించినందున పూర్తి భీమా కవరేజీకి హామీ ఇచ్చారు. దానిని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు యజమాని తెలియజేయగా, డీలర్‌షిప్ దెబ్బతిన్న అన్ని భాగాలను భర్తీ చేస్తామని ధృవీకరించింది.

MOST READ:ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

టయోటా జూన్ 2020 లో టయోటా ఇన్నోవా క్రిస్టా, గ్లాంజా, యారిస్ మరియు ఫార్చ్యూనర్ ధరలను కూడా పెంచింది, అయితే వెల్‌ఫైర్ మరియు కేమ్రీ హైబ్రిడ్ కార్ల ధరల పెరుగుదలను చూడలేదు. బిఎస్ 6 ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజన్ ఆప్షన్లతో పనిచేస్తుంది. వీటిలో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

Image Courtesy: Arun Panwar/YouTube

Most Read Articles

English summary
Toyota Innova passengers have a lucky escape – Rock enters cabin through roof. Read in Telugu.
Story first published: Friday, July 17, 2020, 20:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X