ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

పోలీసులు అప్పుడప్పుడు వాహన తనిఖీలు నిర్వహించడం మరియు వాహనదారులను ఆపి విచారించడం భారతీయ రహదారులపై మనం సాధారణంగా గమనిస్తూ ఉన్నాము. కొంతమంది పోలీసులు అత్యంత ఖరీదైన సూపర్ బైక్‌లను నడిపే వారిని లక్ష్యంగా చేసుకుంటారు.

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

బైక్ యొక్క రూపాన్ని మరియు సైలెన్సర్ చేసే శబ్దం వంటి కారణాల వల్ల, సూపర్ బైక్‌లు నడిపిన వారికి పోలీసులు జరిమానా విధించిన అనేక సంఘటనలు గతంలో జరిగాయి. కొంతమంది దుర్భాషలాడిన సంఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

కానీ కొంతమంది పోలీసులు దీనికి మినహాయింపుగా ఉంటారు. అంటే పోలీసు శాఖకు చెందిన కొంతమంది వ్యక్తులు సూపర్ బైక్‌ల వివరాలను తెలుసుకొని వారితో ఫోటో తీసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ కారణంగానే సూపర్ బైక్‌లను నడిపే వ్యక్తులను ఆపుతారు.

MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో iamautomotivecrazer పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మీరు కొంతమంది గార్డ్లు నెమ్మదిగా బైక్ వైపు నడుస్తూ దాని గురించి వివరాలు చూడవచ్చు.

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

బైక్ యజమాని దీనిని ట్రయంఫ్ టైగర్ 800 మరియు అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ అని తెలిపాడు. ఇది మూడు సిలిండర్ల మోటారుసైకిల్ అని కూడా తెలిపాడు. ఒక గార్డు అప్పుడు బైక్ దగ్గరికి వచ్చి దాని గురించి మరెన్నో వివరాలను చర్చించాడు.

MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

అతడు ఆ బైక్ మీద చాలా ఆసక్తి కనపరుస్తున్నాడు. ఇతర రెగ్యులర్ బైక్‌లతో పోలిస్తే, ట్రయంఫ్ టైగర్ 800 బైక్ యొక్క సీటింగ్ స్థానం ఎక్కువగా ఉంటుంది. ఇతర బైక్‌లతో పోలిస్తే, ట్రయంఫ్ టైగర్ 800 బైక్ రైడింగ్ కూడా భిన్నంగా ఉంటుంది.

అయితే ఈ బైక్‌పై ఎలా వెళ్ళాలి. అని బైక్ యజమాని గార్డుకి అన్ని వివరాలు వివరించాడు. మొదట రైడర్ బైక్‌ను 'సైడ్ స్టాండ్'లో ఉంచి ఆగాడు. ఆ తర్వాత ఫుట్‌రెస్ట్‌పైకి ఎక్కి, సీటు పైన ఒక కాలు ఎత్తి బైక్‌కు అవతలి వైపు కూర్చున్నాడు.

MOST READ:మీకు తెలుసా.. ఇది భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

ట్రయంఫ్ టైగర్ 800 వంటి అడ్వెంచర్ టూరర్ బైక్‌పై ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఇష్టపడతారు. బైక్ పై ఈ విధంగా కూర్చోవడం వల్ల సైడ్ స్టాండ్ ప్రభావితం చేస్తుందా, అని ఆ గార్డు ప్రశ్నించాడు. అడ్వెంచర్ బైక్‌పైకి రావడానికి ఇది సరైన మార్గం అని బైక్ యజమాని చెప్పారు.

ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఈ బైక్ లోని సైడ్ స్టాండ్ బరువును తట్టుకునేంత బలంగా ఉంటుందని ఆయన అన్నారు. గార్డు అదే మార్గాన్ని ఉపయోగించి బైక్ మీద ఎక్కాడు. సాధారణంగా కొంతమంది గార్డ్లు ఇలాంటి బైక్‌లను చూస్తే, వారు కొంచెం దూరం డ్రైవ్ చేస్తారు. అయితే ఈ గార్డు అలా కొంత దూరం డ్రైవ్ చేశాడా లేదా అని ఖచ్చితంగా తెలియదు.

Image Courtesy: iamautomotivecrazer

MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

Most Read Articles

English summary
Biker teaches cop how to get onto Triumph Tiger 800 details. Read in Telugu.
Story first published: Saturday, September 12, 2020, 10:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X