విచిత్రంగా చోటు చేసుకున్న ప్రమాదం
ఎదయినా ప్రమాదం జరిగిందంటే అందులో మన పొరపాటు కంటే ఇతరుల తప్పిదమే ఎక్కువ అని వాపోతుంటాం. కాని ఈ ట్రక్కు డ్రైవర్‌కు అలాంటి అవకాశం లేదు. నిర్ధిష్టంగా వెలుతున్న అతి పెద్ద కార్గో లారి ప్రమాదానికి గురి అయింది.
ఇది ఎలా జరిగిందని మీరు తెలుసుకున్నారంటే నోరెళ్లబెట్టడం ఖాయం. అసలు ఇల కూడా ప్రమాదాలు జరుగుతాయా అని మదిలో ప్రశ్న మెదులుతుంది. అసలు జరగిన విశయం ఎంటో తెలుసుకుందాం రండి

ఈ ప్రమాదం చెనాలోని అతి పెద్ద హైవే రోడ్డులో చోటు చేసుకుంది. ఈ లారి అత్యంత బరువు ఉండే స్టీల్ రాడ్‌లను రవాణా చేస్తుండగా ఇలా జరిగింది.

భారీ బరువున్న ఇనుప రాడ్‌లు మోసుకెల్తుండగా ఒక్కసారిగా ఆ రాడ్డులు అన్ని ముందుకు ఒరిగిపోయాయి.

ఇలా జరగడం వలన ముందున్న క్యాబిన్ ఒక్కసారిగా ముందుకు కూలిపోయింది. అప్పుడు లారి వేగం ఏ మాత్రం కూడా తగ్గలేదు.

దీనికి కారణం ట్రక్కు కెపాసిటి కన్నా దాదాపుగా 31 శాతం అధిక లోడ్‌తో ఇది ప్రయాణించిందని ఒక విచారణాధికారి వివరించాడు.

ఈ ప్రమాదం జరిగిన స్థలానికి కొంచెం దూరంలో క్రాస్ రోడ్డు కలదు. ఆ రోడ్డుకు ముందు భాగంలో ఈ ప్రమాదం జరగడం వలన పెద్ద ప్రమాదం తప్పిందని వివరించారు.

ఇది ఎలా జరిగిందో దీనికి చెందిన వీడియో కథనం క్రింది భాగంలో కలదు.

- అగ్ని ప్రమాదాలలో చురుగ్గా స్పందించే రోబో వాహనం
- ఆవు యొక్క హృదయ విధారకమైన ప్రేమ...! తన బిడ్డను చంపిన బస్సు మీద కక్ష్య సాధింపు ప్రయత్నం.


Click it and Unblock the Notifications








