Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Sports
ఐపీఎల్లో సురేశ్ రైనా సంపాదన రూ.100 కోట్లు.. నాలుగో ఆటగాడిగా రికార్డు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్రామీణ ప్రదేశాలలోని ప్రజల రక్షణ కోసం బైక్ ఆంబ్యులెన్స్
ఆరోగ్య రంగంలో ఇటీవల సమయంలో చాలా మార్పులను మేము గమనిస్తున్నాం. పెదాలు మరియు ధనవంతులు అని తేడాలు లేకుండా సమాన రీతిలో సేవలు లభ్యం అయేందుకు ప్రభుత్వం చాలా యోజనాలను తేస్తోంది. ఐతే, పట్టణ ప్రాంతాల మినహా గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనీస ఆరోగ్య సేవలను పొందేందుకు అక్కడున్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు.

నగర ప్రదేశాలలో ఫోన్ చెయ్యగానే ఆంబ్యులెన్స్ సేవలు మీ ఇంటి ముందు వస్తుంది, కానీ ఏ పెద్ద ఆస్పత్రులు లేని మరియు ఏ సౌకర్యాలు లేని ఉరులలో ఆంబైలెన్స్ సంపర్కించటం చాలా కష్టం.

అది కూడా మీరు ఆక్కడున్న ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యుండగా అక్కడ రోగాలను సరిచేసేందుకు సరైన ఉపకరణాలు లేని పరిస్థితిలో, వారే స్వయానా దెగ్గరున్ననగరంలోని ఆంబ్యులెన్స్ కు కాల్ చేసి పిలిపించుకుంటారు. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి మెడిసిన్ల లేకుండా ఆంబ్యులెన్స్ సంపర్కాలు లేకుండా చాలా మంది ఆస్పత్రిలోని చనిపోతున్నారు.

అందుకనే సరైన ఆంబ్యులెన్స్ సౌకర్యాలు లేని ప్రదేశాలలో ద్విచక్ర వాహనాల ఆంబ్యులెన్స్ సేవలను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రారంభిచింది. దాంట్లో ఇప్పుడే వెలుగులోకి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంత్యంలో టు వీలర్ ఆంబ్యులెన్స్ ఒకటి గ్రామాంతర ప్రదేశాలలో రోగుల ప్రాణాలను రక్షిస్తోంది.
MOST READ: మీ పాత కేసులను క్లోస్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులనుండి దిమ్మతిరిగే ఆఫర్

కొన్ని దశాబ్దాల ముందుగానే టు వీలర్ ఆంబ్యులెన్స్ సేవలు వేరే దేశాలలో ప్రారంభించారు. కొన్ని సంవస్త్రాల ముందే 2015లో కర్ణాటక ప్రభుత్వం కూడా ఐ ద్విచక్ర వాహన అమ్మాయిలెన్స్ సేవలను ప్రారంభిచింది.

మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బజాజ్ వి15 బైకుతో ఆంబ్యులెన్స్ తయారు చేశారు, పాత సినిమాలలో లాగే ఒక చిన్న బాక్స్ రూపంలో స్ట్రోరేజ్ ను అందించారు.

అందులో ఒక మనిషి మాత్రమే ఉంటానికి స్థలం ఉండగా, అవసరమున్న రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు మరిన్ని చికిత్సల కోసం పట్టాణ ప్రదేశాలకు తీసుకువెళ్ళటానికి ఈ బైక్ ఆంబ్యులెన్స్ ను వాడుతున్నారు.
MOST READ: డిఎల్ పొందటంలో సక్సస్ సాధించిన మొదటి మోనోక్యులర్ దృష్టి వ్యక్తి
ఈ టు వీలర్ ఆంబ్యులెన్స్ ను గమనించినట్లైతే, ఈ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిచయించినట్లుగా గ్రామాంతర ప్రదేశాలలో ఒక డ్రైవర్, గర్భిణీ మహిళను ఆస్పత్రికు తీసుకొనివెళ్లే దృశ్యాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు.