అనేక మంది యూకే డ్రైవర్లు కారు బానెట్ ఓపెన్ చేయటం తెలియదు

By Ravi

మీ కారు ఇంజన్ వద్ద ఏవైనా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని మీరే స్వయంగా సరిచేసుకోగలగా.. పోనీ కనీసం మీకు మీ కారు బానెట్‌ను ఎలా ఓపెన్ చేయాలో తెలుసా..? తెలిసుంటే మీరు వారి కన్నా చాలా గ్రేట్. వారెవరునుకుంటున్నారా.. యూకే డ్రైవర్స్.

అవును, యూకే డ్రైవర్లలో చాలా మందికి తమ కారు బానెట్‌ను ఎలా ఓపెన్ చేయాలో తెలియదట. యూకేలోని ప్రముఖ టైర్ల కంపెనీ కుమ్హో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం, యూకే డ్రైవర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరికి బానెట్‌ను ఓపెన్ చేయటం ద్వారా ఇంజన్ బే‌ని ఎలా యాక్సిస్ చేసుకోవాలో వారికి తెలియదని తేలింది.

How To Open A Bonnet

అంతేకాదు.. ఆ సర్వేలో సగం మంది కారు డ్రైవర్లు తమ కారు పంక్చర్ అయిన సందర్భాల్లో టైరును ఎలా మార్చుకోవాలో తెలియక కారును రోడ్డు పక్కనే వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు తేలింది. బ్రిటన్‌లో ప్రతిరోజు సగటున 7000 వాహనాలు బ్రేక్‌డౌన్ అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

అధిక సంఖ్యలో డ్రైవర్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలపై ఆధారపడుతుండటం పెరుగుతుంటే, 30కి పైగా వయస్సు కలిగిన వారు బ్రేక్‌డౌన్స్ నుంచి తమను బయట పడేసేందుకు ఇప్పటికీ తమ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2014, 18:45 [IST]
English summary
According to a study conducted by tyre manufacturer Kumho in the United Kingdom, one in five car owners do not even know how to access the engine bay by opening the bonnet! And that's just the start of it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+