విచిత్రమైన మోటార్ సైకిళ్ల సైడ్ కార్లు
ఇప్పట్లో రేసింగ్, మైలేజ్, ఫాస్ట్, స్టైలిష్ అనే వివిధ రకాల అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి టూవీలర్లను కొంటుంటారు. కాని కొన్నేళ్ల క్రితం మోటార్ సైకిల్ సైడ్ కార్లు అనేవి ఉండేవి. అప్పట్లో ఇలాంటి బైకులను బారీగా ప్రేమించేవారు.
మోటార్ సైకిల్ సైడ్ కార్లు అని పిలువబడే ఇలాంటి వాహనాలను వింటేజ్ బైకులు అనే పిలవబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పట్లో ఇలాంటి బైకులు లేవు కాబట్టి. అయితే ఒకానొక కాలంలో వినియోగించిన వివిధ రకాల క్రియేటివ్ వింటేజ్ మోటార్ సైకిల్ సైడ్ కార్లను క్రింది కథనంలో అందిస్తున్నాము.

శక్తివంతమైన సైడ్‌కార్ రేంజర్స్

బైకు నడిపితే కారు కదులుతుందా లేదంటే కారు నడిపితే బైకు కదులుతుందా ?

చిన్న స్కూటర్‌తో ఏకంగా వోక్స్‌వ్యాగన్ బస్సునే వేసుకొచ్చావా నాయనా ?

కోకాకోలాకు ఇదో రకమైన ప్రకటన అనుకోవాలా ....

బడ్జెట్ తక్కువగా ఉంటే ఇదే అసలైన బ్యాట్‌మ్యాన్

దారిలో మ్యూజిక్ కావాలంటే వాయించుకోవచ్చని ఇలా సెట్ చేశారేమో...

షార్క్ చేపను తరలిస్తున్నాడనుకుంటే మీ పొరబాటే. ఇది షార్క్ చేప ఆకారంలో ఉన్న సైడ్‌కార్.

స్పోర్ట్స్ సైడ్ కారు; ఒక వైపును కారు, ఒక వైపు నుండి బైకు

బాంబర్ రైడర్

శవపేటిక తరలించడానికి ఇది కూడా ఒక మార్గం

తాతా నీ కంటే నీ కుక్కపిల్లే సేఫ్టీగా ఉంది

ఏం నాయనా లాంగ్ డ్రైవ్ వెలుతున్నావా

దీన్ని చూస్తే మొట్టమొదటి మోటార్ సైకిల్ సైడ్‌కార్‌లా ఉంది కదూ

ఎక్కడపడితే అక్కడ మ్యూజిక్ కావాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు

భలే సెట్ చేశారు తాతగారు...

ట్యాంకు ఖాలీగా ఉందని సైడ్‌కారుగా మోడిఫై చేసుకున్నా

కుటుంబ సభ్యుల భద్రతే లక్ష్యంగా సాగిపో....

సైడ్ కారు సైకిల్: అయితే ఎలక్ట్రిక్ పవర్ లేదంటే లెగ్ పవర్

బుల్లెట్ మీద శశ్మానానికి తీసుకెళ్లాలంటే ఇవి ఉండాల్సిందే

హై స్పీడ్ సైడ్‌కార్ మోటార్ సైకిల్

రైడర్‌కు సీటు ఉంది సరే... మరి ప్రక్కనున్న సైడ్‌కార్‌లో సీటు లేకపోతే ఎలా

మోటార్ సైకిల్ - సైడ్ కార్ ఇందులో ఎవరు రైడ్ చేస్తున్నారబ్బా...!

విచిత్రమైన మోటార్ సైకిళ్ల సైడ్ కార్లు

విచిత్రమైన మోటార్ సైకిళ్ల సైడ్ కార్లు

విచిత్రమైన మోటార్ సైకిళ్ల సైడ్ కార్లు

- ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3


Click it and Unblock the Notifications








