ఎగిరే విమానంలో నుండి పెద్ద పెద్ద వాహనాలను జారవిడిచిన అమెరికా ఎయిర్ ఫోర్స్
అమెరికా ఎయిర్ ఫోర్స్ కొన్ని వికృతి చేష్టలకు తెరదింపింది అనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పవచ్చు.అతి పెద్ద జీపులను అత్యంత ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి జారవిడిచారు. దీనికి సంభందించిన పూర్తి వివరాలను మరియు వీడియోను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

హై మొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్ (HMMWV) దీనిని హమ్‌వీ అని కూడా అంటారు.

ఇలాంటి వాహనాలను యుద్ద క్షేత్రంలో సైనికులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి ఉపయోగిస్తారు.

అమెరికా రక్షణ దళాలు వీటిని 1984 నుండి వాడటం మొదలు పెట్టాయి.

అత్యంత ప్రాచుర్యం పొందిన సివిలియన్ వర్షెన్ వాహనాలు (హమ్మర్ వాహనాలు) కన్నా ఇవి ఎంతో శక్తివంతమైనవి . హమ్మర్ వాహనాలు 1992 నుండి ఉత్పత్తి అయి 2010 లో జనరల్ మోటార్స్ హమ్మర్ బ్రాండ్‌ను నిలిపివేసేంత వరకు అందుబాటులో ఉన్నాయి.

ఏదేమైనప్పటికీ అమెరికా మిలిటరీ వ్యవస్థ ఇప్పటికీ వీటిని వినియోగిస్తూనే ఉంది.

అత్యంత చురుగ్గా ఉండే యుద్దం క్షేత్రాలలో ట్రూప్స్ ద్వారా వీటిని వినియోహగిస్తున్నారు.

కాని అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇలా వాహనాలను విమానాల నుండి జారవిడచడం వెనకున్న కథను పరిశీలిస్తే. అమెరికా భూబాగంలో కావాల్సిన ప్రదేశంలో వీటిని వినియోగించాలి అంటే ఇలా ఆకాశం నుండి అక్కడ జారవిడుస్తారు.

హమ్‌వీ వాహనాలకు చక్రాలు ఉండవు. అందు కోసం సైన్యం యొక్క సమాచారం ప్రకారం అమెరికా ఎయిర్ ఫోర్స్ ఈ వాహనాలను జారవిడుస్తారు.

అవసరం లేకుండా కూడా అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇలా చేస్తూ ఉంటుది. కారణం, ప్రాక్టీస్‌లో భాగంగా ఇలా చేస్తుంటారు అని తెలిసింది.
వీడియో ద్వారా అమెరికా ఎయిర్ ఫోర్స్ కృత్యాలను వీక్షించగలరు.

విమానాల మీద ఆకతాయిలు వేసే లేజర్ లైట్లు ప్రయాణికులు మరియు పైలట్ల ప్రాణాలు హరిస్తున్నాయా...? ప్రత్యేక కథనం


Click it and Unblock the Notifications








