ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

భారతదేశంలోని చాలా ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో బాధపడుతున్నాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నుంచి వచ్చే పొగ. అందువల్ల వాహనాల వాయు కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన వివిధ కఠినమైన చర్యలు చాలా తీవ్రంగా తీసుకోబడతాయి.

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు భారీ జరిమానా విధిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం 2019 సెప్టెంబర్ 1 న ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పియుసిసి) లేని వాహనాలకు రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది.

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

పియుసిసి లేకుండా పట్టుబడిన వాహనాలకు మొదటిసారి రూ .1000 జరిమానా విధించబడుతుంది. ప్రతి తదుపరి ఉల్లంఘనకు రూ. 2,000 రూపాయల జరిమానా విధించబడుతుంది.

MOST READ:భారత్‌లో రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం అవకాశం ఉంది. వాయు కాలుష్య నియంత్రణలో ముందంజలో ఉన్న ఢిల్లీ పోలీసుల ఈ విషయంలో వాహనదారులకు భారీగా జరిమానా విధించారు.

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

లాక్ డౌన్ తర్వాత ఢిల్లీలో వాహనాల రద్దీ పెరుగుతోంది. అదనంగా వాహనాల నుండి వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. అందువల్ల వాయు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను గుర్తించి జరిమానా విధించడానికి ఢిల్లీ రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత వారం 440 కి పైగా వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ .10,000 జరిమానా విధించారు.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

ఢిల్లీ రవాణా శాఖ అందించిన సమాచారం ప్రకారం 439 వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. అదనంగా వాయు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను గుర్తించడానికి సుమారు 40 బృందాలను ఏర్పాటు చేశారు.

ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

భారీ జరిమానాలు విధించినందున ఢిల్లీ రవాణా శాఖ వాహనదారులు పియుసి పొందడానికి చాలామంది ముందుకు వచ్చారు. పియుసిసి కేంద్రాలు వాహనాలతో నిండిపోతున్నాయి. ఎందుకంటే వాహనదారులు దీనికి తగిన సర్టిఫికెట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే ఈ భారీ జరిమానాల నుంచి బయటపడే అవకాశం ఉంది.

MOST READ:ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

Most Read Articles

English summary
Vehicle owners without PUCC fined heavily by Delhi Police. Read in Telugu.
Story first published: Monday, August 17, 2020, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X