యమహా ఆర్ఎక్స్135 బైక్‌పై విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబుల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న పదహారణాల తెలుగు చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన ఈ మల్టీ సారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై హిట్ టాక్ రావటం విశేషం. ఇప్పటికే థియేటర్లనీ ఇటు మహేష్ అటు వెంకటేష్ అభిమానులతో నిండిపోయాయి. అచ్ఛమైన అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టేలా మహేష్ బాబు, వెంకటేష్‌ల నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనుంది.

అన్న మాటను జవదాటకుండా అతనికి సాయం చేసే పాత్రలో మన ప్రిన్స్, తమ్ముడిని కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ పెద్దరికాన్ని ప్రదర్శించే పాత్రలో మన వెంకీలు ఈ సినిమాలో కనిపించనున్నారు. బంధాలు, బాంధుత్వాలు, మన తెలుసంప్రదాయలు తదితర కీలక అంశాల చుట్టూ అల్లిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఈ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితర నటీనటులు ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుందాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


ఈ సిమాలో మన విక్టరీ వెంకటేష్ ఓ యమహా ఆర్ఎక్స్ 135 బైక్‌ను నడుపుతూ కనిపిస్తాడు. ఇదే బైక్‌పై మన ప్రిన్స్ కూడా పిలియన్ రైడ్ చేస్తూ దర్శనమిస్తారు. అన్నదమ్ముల ఆత్మీయతకు అద్దం పట్టే ఈ సీన్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవటం ఖాయం. అంతేకాకుండా, ఇందులో ఓ పురాతన బజాజ్ చేతక్ బైక్‌ను కూడా మనం చూడొచ్చు. గతంలో యమహా అందించిన పాపులర్ 2-స్ట్రోక్ ఇంజన్డ్ మోటార్‌సైకిల్ యమహా ఆర్ఎక్ఎక్స్100కు సక్సెసర్ మోడల్‌గా, మరింత పవర్‌ఫుల్ ఇంజన్‌తో యమహా తమ ఆర్ఎక్స్135‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యమహా ఆర్ఎక్స్135‌ మోటార్‌సైకిల్‌లో 2-స్ట్రోక్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, ప్రస్తుత కాలుష్య నిబంధనలను దృష్టిలో ఉంచుకొని 2-స్ట్రోక్ ఇంజన్ల ఉత్పత్తి నిలిపివేయటంతో కంపెనీ ఈ రెండు మోడళ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇప్పటికీ అక్కడక్కడా యమహా అర్ఎక్స్ 100, 135 మోటార్‌సైకిళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో ఆర్ఎక్స్100 బైక్ బహుళ ప్రాచుర్యాన్ని సంపాధించుకుంది. ఆధునిక యువతకు సైతం ఇప్పటికీ ఈ బైక్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. సైలెన్సర్ సౌండ్, పికప్, రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్‌‌లను ఇష్టపడని వారెవరూ ఉండరు.

లైట్ వెయిట్ కలిగిన యమహా ఆర్ఎక్స్135 తక్కువ బరువును కలిగి ఇన్‌స్టాంట్ పికప్‌ అందిస్తుంది. అందుకే ఈ బైక్‌ను ఎక్కువగా డ్రాగ్ రేస్‌లు, స్టంట్‌లు, సర్కస్ ఫీట్లలో ఉపయోగించడాన్ని మనం గమనిస్తుంటాం. యమహా ఆర్ఎక్స్ 135 మోటార్‌సైకిల్ ఉపయోగించిన 132సీసీ, 2-స్ట్రోక్ ఇంజన్‌ను గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 11, 2013, 11:28 [IST]
English summary
Victory Venkatesh will be riding a Yamaha RX135 motorcycle in his latest film Seethamma Vaakitlo Sirimalle Chettu. The Yamaha RX135 is a two stroke bike which is no longer in production. But it is one of the most preferred bikes among motorcycle enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+