షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
విక్టరీ వెంకటేష్ హీరోగా యు స్క్వేర్ మూవీస్ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం 'షాడో' నేడు (ఏప్రిల్ 26, 2013 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో వెంకీ మరోసారి యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా కనిపించనున్నాడు. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, మనసు ఆహ్లాదాన్నిచ్చే రొమాంటిగ్ సంగీతం, కడుప్పుబ్బా నవ్వించే కామెడీ తదితర కీలక అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
షాడో చిత్రంపై ఇటు ప్రేక్షకులే కాకుండా అటు చిత్ర బృందం కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. మరి వెంకీ మన అంచనాలకు తగినట్లుగానే నటించాడా లేదా అనేది మరి కాసేపట్లో తేలిపోనుంది. ఈ చిత్రంలో వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. షాడో చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా పరుచూరి శివరామప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు.
ఇదలా ఉంచితే, ఈ చిత్రంలో మన విక్టరీ వెంకటేష్ సూపర్‌బైక్‌లో దర్శనమివ్వనున్నాడు. విదేశాల్లో చిత్రీకరించిన ఓ పాటలో హీరోయిన్ తాప్సీతో హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై మన హీరో జాలీ రైడ్ చేస్తూ కనిపిస్తాడు. అలాగే, ఓ యాక్షన్ సన్నివేశంలో జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న సుజుకి హయబుసా బైక్‌పై సవారీ చేస్తూ వెంకటేష్ కనిపించనున్నాడు. ఈ సుజుకి హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో లభిస్తుంది. దేశీయ విపణిలో సుజుకి హయబుసా ధర రూ.13.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
మరి మీరు షాడో సినిమాకు వెళ్తున్నారా..? వెళ్లకపోయినట్లయితే, ఈ లోపుగా షాడో సినిమా స్టిల్స్ చూసి ఎంజాయ్ చేద్దాం రండి..!

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
విక్టరీ వెంకటేష్ హీరోగా యు స్క్వేర్ మూవీస్ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం 'షాడో' నేడు (ఏప్రిల్ 26, 2013 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో వెంకీ మరోసారి యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా కనిపించనున్నాడు.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, మనసు ఆహ్లాదాన్నిచ్చే రొమాంటిగ్ సంగీతం, కడుప్పుబ్బా నవ్వించే కామెడీ తదితర కీలక అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
ఈ చిత్రంలో వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. షాడో చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా పరుచూరి శివరామప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
ఇదలా ఉంచితే, ఈ చిత్రంలో మన విక్టరీ వెంకటేష్ సూపర్‌బైక్‌లో దర్శనమివ్వనున్నాడు.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
విదేశాల్లో చిత్రీకరించిన ఓ పాటలో హీరోయిన్ తాప్సీతో హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై మన హీరో జాలీ రైడ్ చేస్తూ కనిపిస్తాడు.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
అలాగే, ఓ యాక్షన్ సన్నివేశంలో జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న సుజుకి హయబుసా బైక్‌పై సవారీ చేస్తూ వెంకటేష్ కనిపించనున్నాడు.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
ఈ సుజుకి హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో లభిస్తుంది.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
దేశీయ విపణిలో సుజుకి హయబుసా ధర రూ.13.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
మరి మీరు షాడో సినిమాకు వెళ్తున్నారా..? వెళ్లకపోయినట్లయితే, ఈ లోపుగా షాడో సినిమా స్టిల్స్ చూసి ఎంజాయ్ చేద్దాం రండి..!

షాడో చిత్రంలో సూపర్‌బైక్‌లపై సందడి చేయనున్న వెంకీ
షాడో స్టిల్స్

సుజుకి హయబుసా సూపర్‌బైక్

సుజుకి హయబుసా సూపర్‌బైక్

సుజుకి హయబుసా సూపర్‌బైక్

సుజుకి హయబుసా సూపర్‌బైక్

Click it and Unblock the Notifications