వీడియో : వెస్పా స్కూటర్ స్టంట్ షో

By Ravi

సాధారణంగా బైక్ స్టంట్స్, ఫ్రీస్టైల్ కోసం పవర్ ఇంజన్లు కలిగిన మోటార్‌సైకిళ్లను ఉపయోగిస్తుంటారు. కానీ మీరెప్పుడైనా వెస్పా స్కూటర్‌తో స్టంట్స్, ఫ్రీస్టైల్ చేయటం చూశారా..? అయితే, ఈ వీడియో చూడండి. ఇందులో ఓ వెస్పా స్కూటర్ (పాత మోడల్)తో స్టంట్ రైడర్ చేసిన విన్యాసాలు చూస్తే, ఔరా అని ఆశ్చర్యపోవటం ఖాయం.

ఇటాలియాస్ గాట్ టాలెంట్‌లో పాల్గొన్న ప్రముఖ రైడర్ నికోలా లింపెనాటోర్ ఈ విన్యాసాలు చేశాడు. ఇటలీకి చెందిన నికోలాకు వెస్పా అంటే చాలా ఇష్టం. వెస్పా స్కూటర్‌పై ఇతడు చేసే స్టంట్‌లు చూస్తే, ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

వెస్పా స్కూటర్‌ను ఒంటి చక్రంపై తిప్పటం, దానిపై నిలబడి సెల్ ఫోజిలిస్తూ రైడ్ చేయటం, స్కూటర్‌పై ఇద్దరిని ఎక్కించుకొని వీలీ చేయటం ఇలా అనేక స్టంట్‌లను ఈ వీడియోలో చూద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2DXkrDgYpWM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, March 27, 2014, 11:32 [IST]
English summary
Stunts are usually associated with powerful engines or superbikes. The bigger an engine the easier it is for a skilled rider to pull wheelies and burnouts. What if we tell you we found a person who can do all of this on his Vespa Scooter.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+