వీడియో: బైకర్స్ వర్సెస్ కార్ డ్రైవర్, చివర్లో సర్‌ప్రైజ్..

గతంలో న్యూయార్క్ సిటీ రోడ్లపై జరిగిన ఓ సంఘటన అందరినీ ఆలోజింపజేసింది. ఓ రేంజ్ రోవర్ కారు ఓనరుపై ఆగ్రహానికి గురైన కొందరు బైకర్లు ఆ కారును చివరి వరకు వెంబడించి అందులో ఉన్న డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా, అతడి ఫ్యామిలీని కూడా బెదిరించిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

తాజాగా అలాంటి ఓ సంఘటనే రష్యాలోను చోటు చేసుకుంది. అయితే, ఇందులో ముగింపు మాత్రం సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. బహుశా ఈ న్యూయార్క్ సంఘటన నుంచి స్ఫూర్తి పొందిన కొందరు బైకర్లు తమ మిత్రులనే సర్‌ప్రైజ్‌కు గురి చేసేందుకు ఈ తరహా కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కొందరు బైకర్లు సీరియస్‌గా ఓ కారును వెంబడిస్తూ పోయి, ఒకానొక చోట కారును ఆపి అందులో ఉన్న డ్రైవర్‌ను బయటకు లాగి కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో కారులో అతనితో పాటుగా తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఇదంతా చూసిన సదరు వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ షాక్‌కు గురవుతుంది. అతడిని ఎందుకు కొడుతున్నారో అర్థం కాక అయోమంలో పడిపోతుంది. కానీ ఈ కథ ముగింపు మాత్రం ఆమెకు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే, మీరు కూడా ఆ వీడియోని చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0DsXFaaO_GM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2014, 14:35 [IST]
English summary
A group of bikers in Russia attacked a Mitsubishi driver. The angry bikers surround the car and attack a young man but the ending was so surprising. Watch what happened at the end.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+