నేటి వీడియో: మీరు మాత్రం ఇలా డ్రైవ్ చేయకండి

By Ravi

మనలో చాలా మంది యుక్త వయస్సు నుంచే మోటార్ వాహనాలను నడపటం నేర్చుకుంటుంటాం. అయితే, కొంతమంది వయస్సు ముదిరిపోయిన తర్వాత నేర్చుకోవటం ప్రారంభిస్తుంటారు. ఇందులో కొందరు బెస్ట్ డ్రైవర్లు అవుతారు, మరికొందరు వరస్ట్ డ్రైవర్లు అవుతుంటారు.

చాలా మాంది డ్రైవర్లు పార్కింగ్ చేసేటప్పుడు, కారును రివర్స్ చేసేటప్పుడు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయించుకోవటానికి వెళ్లినప్పుడు, పారలల్ పార్కింగ్ చేసేటప్పుడు ఇలా అనేక సందర్భాల్లో తడబడటం తద్వారా ప్రమాదాలకు గురికావటం జరుగుతుంటుంది.

ఏదేమైనప్పటికీ, డ్రైవింగ్/రైడింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగటం సహజం. కానీ, ఆ చిన్న పొరపాట్లే, పెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. నేటి వీడియోలో మనం అలాంటి పొరపాట్ల వలన డ్రైవర్లు పడే పాట్లేంటో వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0AqmvpydWh4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 10:43 [IST]
English summary
Most of us learn how to drive or ride a motor vehicle from a very young age. However, there are some among us who learn at an odd age and always seem to panic. In our video today we have a bunch of driver's who seem confident driving on highways or parking their cars. &#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+