సిసిటివి వీడియో: లాంబోర్గినీ క్రాష్ ఎలా జరిగిందంటే..

By Ravi

ఇటీవల న్యూఢిల్లీలోని హోటల్ లీ మెరీడియన్‌లో ఓ వాలెట్ లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్ సూపర్‌కారును వాలెట్ పార్కింగ్ చేయటం కోసం తీసుకువెళ్తుండగా యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు హోలట్ లీ మెరీడియన్ వాళ్లు తమ సిసిటివి కెమరాకు చిక్కిన ఈ యాక్సిడెంట్ దృశ్యాలను విడుదల చేశాయి.

ఈ వీడియో ఫుటేజ్‌ను గమనిస్తే, ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. ఆ ఫుటేజ్ ప్రకారం, మెయిన్ ఎంట్రన్స్ వద్ద లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్ కారు యజమాని కారు దిగగానే, వాలెట్ కారు ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెడల్‌పై కాలు వేయటంతో గల్లార్డో కారు ముందున్న మరో కారును గుద్దుకుంటూ పోయి సిమెంట్ గోడను ఢీకొట్టింది.

ఆ సమయంలో పార్కింగ్ కోసం దాదాపు నాలుగైదు కార్లు అక్కడే ఉన్నాయి. వాలెట్ సిబ్బంది, హోటల్ సిబ్బంది, కస్టమర్లు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. కారు ఒక్కసారిగా దూసుకురావటంతో అక్కడున్నవారంతా మెట్లపైకి పరుగులు తీశారు. ఆ యాక్సిడెంట్ జరిగిన తీరును మీరు కూడా ఈ వీడియోలో వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/79sFkUi2iAc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, July 11, 2014, 11:36 [IST]
English summary
A couple of days ago, we published a story of a valet crashing a 3-crore Lamborghini Gallardo Spyder at the Le Meridien Hotel in New Delhi. While details of the crash were sketchy at that time, since all we had to go by were snapshots of the crashed car.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+