కొండ చరియలు విరిగి పడి భారీ ఎత్తున ద్వంశం అయిన కులు మనాలి రహదారి.

By Anil

కులు మనాలిలో కొండ చరియలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అదేనండి దేశముదురు సినిమాలో చూపించారు కదా ఆ ప్రాంతంలోనే ఈ దుర్గటన జరిగింది. ఇది సరిగ్గా చంఢీఘర్ రాష్ట్రం నుండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే మార్గంలో ఇలా జరిగింది.

అక్కడి జరిగిన ప్రమాద ఘటనలకు సంభంధించిన మరిన్ని వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

ఇది ఆశామాషి రహదారి కాదు, 21 వ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-21). నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఇంతటి ప్రమాదం జరిగింది.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

మొదట నెమ్మదిగా కొండ ప్రాంతంలో చిన్నగా కదలిక మొదలై ఉన్నట్లుండి కేవలం కొన్ని క్షణాల్లోనే కొండ చరియలన్ని కూలిపోవడం జరిగింది.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

ప్రక్కన గల ఫోటోను చూడండి ఇక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని తెలిపే సూచిక ఉంది. సరిగ్గా ఇక్కడే ఈ ప్రమాదం సంభంవించింది.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

కొంచెం కొంచెం కూలడం ప్రారంభమైన కొండం కాసేపటికి మొత్తం కూలిపోయింది. దీంతో ఆ ప్రాతం అంతా ప్రలయాన్ని తలపించి. అప్పుడు ఇది భుకంపం అనుకుని అక్కడికి దగ్గరలోని వాహనదారులు పరగు అందుకుంన్నారు.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న ఏకైక మార్గం ఇదే కావడం గమనార్షం. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

ఛండీఘర్ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వారు మరియు నేషన్ హైవేసే అథారిటి ఆఫ్ ఇండియా వారు ఈ రహదారి పునరుద్దరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు

ఈ ప్రమాదం సరిగ్గా మండి జిల్లా లోని ఛండీగర్-మనాలి జాతీయ రహదారి మీద హనొగి అనే గుడికి దగ్గర్లో ఇది సంభందించింది.

 పెను విధ్వంసాన్ని సృష్టించిన కులు కొండ చరియలు
  1. వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్.......
  2. ఎనిమిది అందమైన డ్రైవ్ ప్రాంతాలు ఇవే......
  3. అద్భుతమైన & ప్రఖ్యాత 10 భారత రహదారులు

Article Published On: Tuesday, December 8, 2015, 19:09 [IST]
English summary
Video Landslide On Kullu Manali Highway Nh21
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+