అతి ఇరుకైన రెండు సమాంతర కార్ల మద్య కార్ పార్కింగ్‌తో గిన్నిస్ రికార్డ్: వీడియో
రెండు కార్ల మద్య కేవలం అతి కొద్ది దూరం మాత్రమే ఉంది. క్రేన్‌తో అయితే కారును ఎత్తి మిగిలిన రెండు కార్ల మద్య పార్కింగ్ చేయడం కూడా కష్టమే. అలాంటి కార్ల మద్య ఒక స్టంట్ డ్రైవర్, ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన వ్యక్తి ఇలా కారును పార్క్ చేసి చూపించాడు.
గురువారం నాడు గిన్నిస్ రికార్డ్స్ రోజుగా జరుపుకుంటారు. ఈ సంధర్భంగా ఏదో ఒక ప్రపంచ గిన్నిస్ రికార్డున నెలకొల్పాలని నిర్ణయించుకున్నాడు. అందు కోసం పొడవుగా పార్క్ చేసిన రెండు కార్ల మధ్య పార్క్ చేయాలని అనుకున్నాడు. కారును ఎలా పార్క్ చేశాడో క్రింద గల వీడియోను చూడండి.
విజయవంతంగా కారును పార్క్ చేసిన ఈ వ్యక్తి పేరు అలాస్టెయిర్ మొఫెట్.


Click it and Unblock the Notifications








