అక్కడ మోటార్ సైకిల్స్ ఉపయోగించడం నిషేధం, ఎక్కడో తెలుసా !

ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో అన్ని రకాల ద్విచక్ర వాహనాల రవాణాపై నిషేధం విధించడం జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్‌లలో ఒకటైన కెటిఎం వియన్నాకు చెందిన సంస్థ. వియన్నాలో మోటార్ సైకిల్స్ రవాణా ఎందుకు నిషేదించారు అనేదాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..!

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

ఆస్ట్రియాలోని టైరోల్‌లో ఇటీవల బైక్‌ల వాడకాన్ని నిషేధించారు. ఐరోపాలో ఉన్న ఉత్తమ రహదారులలో చాలా భాగం ఆస్ట్రియాలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రాష్ట్రంలో బైక్‌లను మాత్రమే నిషేధించారు. కానీ స్పోర్ట్స్ కార్ల ట్రాఫిక్‌పై నిషేధం లేదు.

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

ఎలక్ట్రిక్ బైక్‌లతో సహా అన్ని రకాల బైక్ రావాణా ఇటీవల వియన్నాలో నిషేధించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, వియన్నా పరిపాలన నగరంలో కార్ల రవాణా మాత్రమే జరగడానికి ప్రభుత్వాలు సన్నాహాలు తీసుకుంటున్నాయి.

MOST READ:మీకు తెలుసా.. అక్కడ ట్రైన్ బోగి రెస్టారెంట్‌గా మారింది

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌లపై నిషేధం విధించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరోపాలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎలక్ట్రిక్ బైక్‌లను ఉపయోగిస్తున్నారు.

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

ఐరోపాలో ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. వియన్నా స్థానిక ప్రభుత్వం నగర కేంద్రంలో వాహనాల పార్కింగ్‌పై కొన్ని ఆంక్షలు విధించింది. కానీ స్థానిక పరిపాలన మినహాయింపు వాహనాలను పార్క్ చేసే అవకాశాన్ని కల్పించారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఆటోస్‌లో ప్రొటెక్టివ్ స్క్రీన్ అమలు చేసిన ఓలా

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

నగరం చుట్టూ ఉన్న రింగ్ రోడ్లకు ఈ నియమం వర్తించదు. ఈ రహదారిపై ప్రైవేట్ కారు, వ్యాన్ మరియు బైక్ ట్రాఫిక్‌కు ఎటువంటి పరిమితి లేదు. కాబట్టి ఇలాంటి వాహనాలకు కొన్ని నిబంధనలు కలిపించడం జరిగింది.

అక్కడ ద్విచక్రవాహన రవాణా నిషేధం, ఎక్కడో తెలుసా !

ఈ పరిమితి ఈ ప్రాంతంలో నివసించే వారికి, ప్రైవేట్ గ్యారేజ్ హోల్డర్లకు వర్తించదు. కానీ బైక్‌లు, స్కూటర్లకు మినహాయింపు వర్తిస్తుందా అని ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు.

Source: Visordown

Image Courtesy: Vienna Tourist Board

MOST READ:ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోనోవీల్

Most Read Articles

English summary
Motorcycles To Be Banned In Vienna. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X