ఇలాంటి జీవిని ఎప్పుడైనా చూశారా..? అయితే..

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్లలో టైగ్వాన్ (Tiguan) అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్ టైగ్వాన్ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని కంపెనీ వెల్లడి చేసింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగ్వాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఆ పేరును పులి (టైగర్), ఉడుము (ఇగ్వాన్) పేర్ల నుంచి స్ఫూర్తి పొంది సేకరించారు. సగం పులి, సగం ఉడుములా ఉండే జీవిని నిజంగా చూడటం ఎంత అరుదో, తమ పవర్‌ఫుల్ టర్జోచార్డ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూడటం కూడా అంతే అరుదని కంపెనీ పేర్కొంది.

ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ అమెరికా ఓ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఇందులో తాము టైగ్వాన్‌కు ఆ పేరును ఎలా పెట్టామో తెలిపింది. ఫోక్స్‌వ్యాగన్ టైగ్వాన్ ఈ సెగ్మెంట్లో కెల్లా పవర్‌ఫుల్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగిన ఏకైక కారు. ఇప్పటి వరకూ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వచ్చిన కార్లు లేవు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టైగ్వాన్ గురించి ఫోక్స్‌వ్యాగన్ ఏం చెబుతుందో వారి మాటల్లోనే విందాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/lmFVafZIiLA?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, February 9, 2015, 9:49 [IST]
English summary
Volkswagen USA explains about its Tiguan compact suv name in new TVC. A Tiguan is a half-tiger, half-iguana creature that doesn’t exist. Just like a versatile, turbocharged small SUV didn’t exist. Until now.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+