భయపెట్టే ఫోక్స్‌వ్యాగన్ సైడ్ అసిస్ట్ టెక్నాలజీ ప్రకటన

అర్బన్ రోడ్లు, హైవేలపై నడుపుతున్న ప్రధానంగా ఎదురయ్యే సమస్య 'బ్లైడ్ స్పాట్'. మనం కారు నుడుపుతున్నప్పుడు వెనుక వచ్చే చిన్న వాహనాలు ఈ బ్లైండ్ స్పాట్ ఏరియాలో ఉన్నప్పుడు అవి అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లో కనిపించవు. ఈ ప్రదేశం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, దీని వలన జరిగే ప్రమాదం మాత్రం చాలా పెద్దదిగానే ఉంటుంది.

ఒక్కొక్కసారి కారు వెనుక వస్తున్న బైకర్లను కారు మిర్రర్స్‌లో గుర్తించడం వీలుపడందు. వారు ఒక్కసారి సడెన్‌గా జోరు పెంచి మీ కారును ఓవర్‌టేక్ చేస్తే, కంగారులో మీ కారు అదుపుతప్పే ఆస్కారం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యమ్నాయ మార్గాలున్నాయి. చిన్నపాటి రౌండా ఉండే బ్లైండ్ స్పాట్ మిర్రర్లను అమర్చుకోవటం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అయితే, కార్ మేకర్లే ఇలాంటి టెక్నాలజీని ఆఫర్ చేసి, డ్రైవర్లను అప్రమత్తం చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనే ఫోక్స్‌వ్యాగన్‌కు వచ్చింది. బ్లైండ్ స్పాట్‌ల విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు సైడ్ అసిస్ట్ టెక్నాలజీని ఫోక్స్‌వ్యాగన్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు కంపెనీ వాణిజ్య ప్రకటను కూడా రూపొందించింది. అదేంటో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో క్రింది వీడియోలో చూడండి.

భయపెట్టే ఫోక్స్‌వ్యాగన్ సైడ్ అసిస్ట్ టెక్నాలజీ ప్రకటన

వీడియో

More from DriveSpark

Article Published On: Saturday, July 6, 2013, 15:11 [IST]
English summary
To advertise this feature VW has come out with a creative advertisement, which not just sells VW's technology, also sends home the message about the seriousness of the safety issue. You can watch the ad below.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+