తిరగేసి నడిపితే ఇలాగే ఉంటుంది మరి...!!
వోక్స్‌వ్యాగన్ వారు తమ కారును తిరగేసి రాకెట్ వేగంతో నడిపి చూపించారు. మీరు కూడా చూడండి.
వోక్స్‌వ్యాగన్ ఈ మధ్య కొన్ని వ్యంగాస్త్రాలు ప్రయోగిస్తోంది. కారును వెనుకవైపు నుండి రెండు చక్రాలు గల ట్రాలీకి తగిలించారు. దీనిని ఆపినపుడు చూస్తే ట్రాలీని కారు లాక్కుపోతుందని భావిస్తారు. కాని అందుకు భిన్నంగా ట్రాలీలో కూర్చున్న వ్యక్తి ట్రాలీని ముందుకు పోనిస్తాడు. కాని చూసిన వారు కారు ఇలా ఎలా వెళుతోందని అని అశ్చర్యపోతున్నారు. ఇది వోక్స్‌వ్యాగన్ వారు చేసే ఫన్నీలో ఒకటి తెలిపారు.
దీనిని కూడా చదవండి: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు


Click it and Unblock the Notifications








