నేటి వీడియో: తృటిలో తప్పిన భారీ యాక్సిడెంట్!

By Ravi

సాధారణంగా డ్యాష్‌బోర్డుకు అమర్చబడి ఉండే కెమెరాలు ఘోర రోడ్డు ప్రమాదాలను, భయంకరమైన సంఘటనలను చిత్రీకరిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియో మాత్రం కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఓ భారీ ట్రక్కు మరియు ఓ కారుకు మధ్య ప్రమాదం తృటిలో తప్పించుకుంది.

ఈ వీడియోలో ఓ భారీ వోల్వో ట్రక్కు రోడ్డుపై వెళ్తుండగా, ఓ జంక్షన్ వద్ద హ్యాచ్‌బ్యాక్‌ను నడుపుతున్న లేడీ డ్రైవర్ అకస్మాత్తుగా ట్రక్కుకు ఎదురుగా రోడ్డు మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే, అప్రమత్తమైన వోల్వో ట్రక్కు డ్రైవర్ సడెన్ బ్రేక్ అప్లయ్ చేయటంతో వెంట్రకవాసిలో ప్రమాదం తప్పింది.

సాధారణంగా వోల్వో వాహనాలంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. ఈ ట్రక్కులో వోల్వో ఆఫర్ చేస్తున్న సమర్థవంతమైన బ్రేకింగ్, సేఫ్టీ సిస్టమే ఆమెను ప్రాణాలతో బయటపడేలా చేసింది. వోల్వో ట్రక్కు డ్రైవర్ బ్రేక్ వేయటంలో ఏ మాత్రం జాప్యం చేసినా లేదా బ్రేకింగ్ సిస్టమ్ ఫెయిల్ ఆయినా, ఆ వేగంతో ట్రక్కును కారును గుద్ది ఉంటే, సినిమాల్లో మాదిరిగా కారు పల్టీలు కొట్టుకుంటూ గాల్లో ఎగిరేది.

మరి ఆలస్యం చేయకుండా, ఆ అద్భుతమైన వీడియోని మీరు కూడా చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Vd2KwjLc0bY" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2014, 17:03 [IST]
English summary
More often than not dash cam videos capture horrific road accidents and dangerous incidents. For a change, the latest dash cam video from Russia or some part around, shows a an accident being prevented.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+