డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా ఆటో మొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఈ టెక్నాలజీలు సులభమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వాహన తయారీదారులు బడ్జెట్ ధర గల కార్ల కోసం అనేక రకాల ఫీచర్స్ కూడా అందిస్తున్నారు.

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా కంపెనీలు ఇప్పుడు డ్రైవర్‌లేని వాహనాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి. వీటిలో ఒకటి ప్రముఖ వైమో కంపెనీ. ఈ వైమో ఒక అమెరికన్ ఆధారిత సంస్థ. గూగుల్ కంపెనీ గురించి దాదాపు మనందరికీ తెలుసు. గూగుల్ ఆల్ఫాబెట్ యొక్క మాతృ సంస్థ. ఈ గూగుల్ క్రింద అనేక అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి.

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

వైమో ఈ అనుబంధ సంస్థలలో ఒకటిగా ఉంది. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో వైమో పాల్గొంటుంది. వైమో ఇప్పుడు ఒక కృత్రిమ నగరాన్ని రూపొందించే పనిలో ఉంది. ఆటోమాటిక్ వాహనాలను పరీక్షించడానికి కృత్రిమ నగరాన్ని రూపొందించారు.

MOST READ:దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఈ కృత్రిమ నగరాన్ని వైమో నిర్మిస్తోంది. నిజమైన నగరాల్లో డ్రైవింగ్ వాతావరణం ఉన్న విధంగానే కృత్రిమ నగరాన్ని నిర్మిస్తున్నారు. డ్రైవర్లు లేకుండా కదిలే కార్లు మరియు ట్రక్కులను తనిఖీ చేయడానికి కృత్రిమ నగరం ఉపయోగించబడుతుంది.

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ఇక్కడ ఆటోమేటెడ్ వాహనాలను వివిధ పట్టణ వాతావరణాలలో పరీక్షిస్తారు. అధిక ట్రాఫిక్ జామ్ ఉన్న నగరాల్లో, ఆటోమేటెడ్ వాహనాలకు చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ఈ కారణంగా, నిజమైన నగరాల మాదిరిగానే ఆటోమేటెడ్ నగరాల సృష్టికి వైమో నాయకత్వం వహిస్తుంది. రవాణా పరిశోధన కేంద్రం సహకారంతో ఓహియో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు జరుగుతోంది.

డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

డ్రైవర్లు లేని వాహనాలను టెస్ట్ చేయడానికి నగర వాతావరణం కొంత అనుకూలంగా ఉండదు. ఈ నగరాలలో టెస్టులు చేయడం వల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. మంచుతో సహా ఈ కొత్త కృత్రిమ నగరంలో వైమో తన వాహనాలను పరీక్షిస్తోంది. ఆటోమేటెడ్ వాహనాలను పరీక్షించడానికి కృత్రిమ నగరాలను సృష్టిస్తున్న వైమో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏది ఏమైనా రాబోయే కాలంలో డ్రైవర్ లేని వాహనాలు అందుబాటులోకి రావడానికి, ఇంక ఎంతో సమయం లేదు.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

Most Read Articles

English summary
Waymo Is Making A Artificial City To Test Autonomous Vehicles. Read in Telugu.
Story first published: Friday, December 11, 2020, 18:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X