ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
మానవుడిలో సృజనాత్మకతకు ఆధునిక సాంకేతి పరిజ్ఞానం తోడైతే అద్భుతాలను సృష్టించవచ్చని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. మనం ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎన్నో రకాల మోటార్‌సైకిళ్లను చూశాం. బజాజ్ చేతక్ మొదలుకొని హ్యార్లీ డేవిడ్‌సన్ వరకూ చవకైన, ఖరీదైన ద్విచక్ర వాహనాలను చూసుంటాం. కానీ ఇప్పుడు ఈ కథనంలో చూడబోయే అతి విచిత్రమైన వాహనాలను మాత్రం చూసి ఉండకపోవచ్చు.
కేవలం కార్లను కాదు బైక్‌లను కూడా తమ నచ్చినట్లుగా మార్చేస్తామంటున్నారు వాహన మోడిఫైయర్లు. ఇదిగో ఇక్కడ చూడండి, మనిషి మెదడులో దాగి ఉన్న కళకు నిజ రూపం కల్పిస్తేనే ఈ అద్భుతాలు తయారవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన కొన్ని చిత్రమైన మోడిఫైడ్ మోటార్‌సైకిళ్లను, కాన్సెప్ట్ వాహనాలను ఈ కథనంలో చూద్దాం రండి. ఇవన్నీ కూడా సరదాకు రూపొందించినవే. ప్రస్తుతానికి ఇవి వాణిజ్య పరంగా అందుబాటులో లేవు.

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ఇది బర్గర్ బైక్ (తినటానికి కాదండోయ్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
'దున్నుపోతు' బైక్ (కానీ నడిపేది మాత్రం మనుషులేనండోయ్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
అమ్మాయి బైక్.. (కానీ అబ్బాయిలకోసమేనండోయ్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
అమెరికన్ బైక్ (కానీ ఎక్కడైనా నడుపుకోవచ్చు..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
జెట్ బైక్ (కానీ అస్సలు ఎగర్లేదు..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
మోనో టైర్ బైక్ (బాబూ మిగతా సగం బైక్ ఎక్కడ పెట్టావ్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ట్రాక్టర్ బైక్ (ఈ పర్సనాలటీలకు ఆ మాత్రం బైక్ కావల్సిందే..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
హోలీ బైక్ (రంగులు ఎక్కువ పెర్ఫామెన్స్ తక్కువ..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
కౌ బైక్ (పితికితే పాలు రావు, పెట్రోల్ వస్తుంది..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
మిలటరీ ట్యాంక్ స్టయిల్ బైక్ (జాగ్రత్త పాకిస్థాన్ వాళ్లు దడుచుకుంటారేమో..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
మనిషి మూరెడు.. బైక్ బారెడు..

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ట్రయాంగిల్ వీల్ బైక్ (నడిపితే కూష్మాండం బద్ధలై పోవాల్సిందే..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
స్కెలిటన్ బైక్ (నాట్ ఫర్ స్కెలిటన్స్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
డిటిహెచ్ (డైరెక్ట్ టూ హెల్..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
బాబూ ఎందుకీ అవస్థ..

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
బ్లాక్ పాంథర్ బైక్.. (అంటే మనుషలకి కాదా..)

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ఎంతిస్తుంది...

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
వెనుక సీట్లో గర్ల్ ఫ్రెండ్ కూర్చుంటే నో యూజ్..

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
సపోర్టింగ్ వీల్స్ లేకపోతే నేరుగా ఇనుప సామాన్ల కొట్టుకే..

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
బాబూ.. రోడ్డు కనిపిస్తుందా.. లేకపోతే నించొని నడుపు..

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ఇది ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా..?

ఎప్పుడైనా చూశారా ఇలాంటి విచిత్రమైన బైక్‌లని?
ఎప్పుడూ రొటీన్ ఆటోమొబైల్ కథనాలతో బోర్ కొట్టించకుండా, కూసింత సరదాగా మా పాఠకులను వినోదింపజేయటానికే ఈ కథనం ప్రచురించబడినది. అంతేకానీ, ఎవ్వరినీ నొప్పించాలని మాత్రం కాదని మనవి.

Click it and Unblock the Notifications