ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

నగర ప్రదేశాలలొ ట్రాఫిక్ నియమాలను పాలించనివాళ్ళన్ను అక్కడక్కడ కాపు కాస్తు వారిని పట్టుకొని వారికి ఫైన్ వేయతాం కామన్. కాని ట్రాఫిక్ పొలీసులు తనిఖనుండి తప్పించుకోవటానికి ఒక స్కూటర్ యజమాని చేసిన ప్లాన్ అందరికి శాక్ ఇవ్వటం గ్యారెంటి.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

దేశంలో వాహనాలు అధికం అవుతుండగా అంతె ప్రమాణంలో ట్రాఫిక్ నియమాలు కూడా అంతె ప్రమాణంలొ అధికం అవుతొంది. ట్రాఫిక్ పొలీసులు తనిఖ చేసె సమయంలో కూడా డాక్యుమెంట్సును పెట్తుకోలేని చాలకులు, ఫైన్ ఇవ్వకుండా తప్పించుకోవటానికి నానా రకాల నాటకాల ఆడటం మనం చూస్తూనే ఉంటాం. కాని ఇక్కడ ఒక స్కూటర్ యజమాని మాత్ర ట్రాఫిక్ పొలీసులు చేసె తనికనుండి తప్పించుకోవటానికి కొత్త ఐడియా ఉపయోగించాడు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

మనం తెలిసొ తెలియకొ దిననిత్యం ఎన్నొ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తాం. సిగ్నల్ జంప్, ఒన్ వే రైడింగ్, యూ టర్న్ నిశేధమైన రోడ్డులో యూ-టర్న్ తీసుకోవటం ఇలాంటి చిన్న చిన్న తప్పులను చేస్తూనె ఉంటాం.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

కాని కొన్నిసార్లు దీనికన్న పీనాసి తనాని చూపించె చాలకులు పొలీసుల కంటిగి కనిపించరాదని నానా కష్టాలు పడతారు. దీనికి తాజా ఉదాహరణ అంటె ట్రాఫిక్ పొలీసుల తనిఖనుండి స్కూటర్ మాలీకుడు స్కూటర్ పైనె ఆ వాహనానికి చెందిన అన్ని డాక్యుమెంట్లను అతికించటం.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

అవును, సోషియల్ మీడియాలొ ఎంతగానొ వైరల్ అవుతున్న ఈ ఫోటొ పుదుచేరి నగరంలోని రిజిస్ట్రేశన్ పొందింది. ట్రాఫిక్ పొలీసుల తనిఖ పెద్ద తలనొప్పి అని అనుకున్న ఈ వ్యక్తిని ఎ ట్రాఫిక్ పొలీసులు పట్టుకోరాదని ఇలాండి ప్లాన్ చెసాడు.

ప్రస్తుతం సామాజిక జాలతాణంలో ఈ ఫోటొ ఎంతగానొ వైరల్ అవ్వగా, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి స్కూటర్ పైన ఇలాండ డాక్యుమెంట్లను అతికించుకున్న స్కూతర్ మాలీకుడి గురించి చాలా మంది చాలా రకాలుక కమెంట్స్ చేస్తున్నారు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

వెహికల్ డ్రైవింగ్ సమయంలో అనుమానం పుట్టించె వాహనాలను పాట్టుకొని తనిఖ నడిపే పొలీసులకు వాహన మాలీకులు సరియైన డాక్యుమెంట్లను చూపించటం వారి కర్తవ్యం అయ్యుంటుంది. కాని ఇతను చేసిన ఇలాంతి ప్లాన్ పైన కొందరు విమర్శించారు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

వాహనాలకు సంభందించిన పత్రాలు మనతో పాటు తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిపడుతుంటాం. ట్రాఫిక్ పోలీసులు కూడా మన వాహనాలకు సంభందించిన పత్రాలు అన్నింటిని కూడా మన వెంట ఉంచుకోవాలని తెలిజేస్తుంటారు. కార్లు మరియు బైకుల్లో వీటిని తప్పనిసరిగా ఉచుకోవాలి, అయితే వాటిని చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా మరిచిపోతుంటాం.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

ఇక టూవీలర్లు వినియోగించే వారు అయితే ఎన్నో సార్లు తమ పత్రాలను తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చినపుడు, సర్వీసింగ్ చేయించినపుడు వాహనాలకు సంభందించిన పత్రాలు తడిచిపోతుంటాయి. ఇలాంటి కారణాల వలన ఎన్నో సార్లు జిరాక్సులు చేయ ించుకుంటుంటారు. అయితే ఇలాంటి సమస్యలకు చరమగీతం పాడుతూ భారత ప్రభుత్వం కొత్త విధాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ఇండియాలో మరో మైలు రాయి ఈ డిజి లాకర్. ఇప్పుడు వాహన రంగానికి చెందిన రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఉద్గార పరీక్షలు, వంటి అనేక పత్రాలను ఇక మీదట తమ వెంట తీసుకెళ్లకుండా డిజి లాకర్‌లో భద రత పరుచుకోవచ్చు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

రవాణా మరియు జాతీయ రహదారుల రవాణా మంత్రిత్వ శాఖతో డిజిలాకర్ భాగస్వామ్యమై ఉంటుంది. తద్వారా వాహనదారులకు సంభందించిన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను మొబైల్ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

మీరు డిజి లాకర్ ద్వారా భద్రపరుచుకునే పత్రాలను ఆ యా రాష్ట్రాలకు సంభందించిన పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకించిన యాప్ ద్వారా వీటిని వెరిఫై చేసి ఆమోదిస్తారు.

ట్రాఫిక్ పొలీసుల నుండి తప్పించుకోవటానికి ఈ స్కూటర్ ఓనర్ ఎం చేసాడొ తెలుసా.?

ఒక్క సారి సంభందిత అధికారుల నుండి ఆమోదం పొందిన తరువాత భౌతిక రూపంలో ఉన్న లైసెన్స్ మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను మీ వెంట తీసుకెళ్లనవసరం లేదు.

Most Read Articles

English summary
When you are tired of the police constantly asking for your documents. Read in Telugu
Story first published: Wednesday, January 16, 2019, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X