విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు.. తెలుసా!

సాధారణంగా వాణిజ్య విమానయాన సంస్థలు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆసియాకి విమాన మార్గాలను అనుసంధానించే క్రమంలో ఫసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణించవు. ఎందుకు ప్రయాణించవు అనే విషయాన్ని గురించి మరింత తెలుసుకుందాం!

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

ప్రపంచంలో చాలా వాణిజ్య విమానయాన సంస్థలు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆసియాకు అనుసంధానించే మార్గాల కోసం నేరుగా పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించవు. దీనికి బదులుగా భూభాగాలపైనే వక్ర మార్గాలను ఎంచుకుంటారు. సాధారణంగా వాణిజ్య విమానాల గురించి చాలామందికి తెలియదు. కాబట్టి అవి మహా సముద్రాలమీద ఎందుకు ప్రయాణించవు అని ఆలోచిస్తూ ఉంటారు.

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

మాములుగా అయితే విమానాలు సముద్రాల మీదుగా ప్రయాణించినట్లైతే వాటి దూరం కూడా తగ్గుతుంది అని భావిస్తారు. ఇది చాల సరళమైన మార్గాన్ని అందిస్తుంది. కానీ ఈ మార్గాలను కాదని భూమార్గం మీదుగా వక్రమార్గాలలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందుకంటే సరళ మార్గాలకంటే వంగిన మార్గాలే విమానయానానికి అనుకూలంగా ఉంటాయి.

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

వంగిన మార్గాలు స్ట్రెయిట్ మార్గాల కంటే తక్కువగా ఉంటాయి

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వక్ర మార్గాలు సరళ మార్గాల కంటే తక్కువగా ఉంటాయి. ఫ్లాట్ గా ఉంటె ప్రయాణానికి కొంత గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే భూమి కూడా ఫ్లాట్ లేదు. ఎందుకంటే భూమి ప్లాట్ గా లేకుండా గోళాకారంగా ఉంటుంది. ఈ విధంగా గోళాకారంగా ఉండటం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వక్ర మార్గాలే కొంత తక్కువ దూరాన్ని కల్పిస్తాయి. అయితే రెండు సరళ మార్గాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరళ మార్గాల ద్వారా విమానయానం కొంత ఎక్కువ దూరాన్ని కలిగిస్తుంది.

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

వాణిజ్య విమానయాన సంస్థ యునైటెడ్ స్టేట్స్ నుండి ఆసియాకు లేదా ఇతర ప్రాంతాలకు ఎగురుతున్నా అది వక్ర మార్గం చేయడం ద్వారా వేగవంతమైన ప్రయాణాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రయాణించడానికి అత్యంత సమర్ధవంతమైన విమానాలను వీరు కలిగి ఉంటారు. అందుకే సరళ మార్గాలలో కాకుండా వక్ర మార్గాలలో ప్రయాణించినట్లయితే తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

భూమి యొక్క ఆకారమైన గ్లోబ్ తో ఒక ప్రయోగం చేయడం ద్వారా మనమే కొంత అవగాహనను ఏర్పరచుకోవచ్చు. ఏ విధంగా అంటే చేతిలో గోళాకార భూగోళం తీసుకుని యునైటెడ్ స్టేట్స్ కి మరియు ఆసియా మధ్యభాగానికి రెండు ప్రదేశాలను గుర్తించి, సరళ మార్గాలను అనుకరించి రెండు ప్రాంతాలను కనెక్ట్ చేయాలి. ఇప్పుడు అదే విధంగా ప్రదేశాలను కలుపుతూ ఒక వక్ర రేఖను గీయాలి. ఇప్పుడు సరళ మార్గాన్ని మరియు వక్ర మార్గాల దూరాన్ని గమనించినట్లయితే వక్రమార్గానికి కలిపినా దూరం తక్కువగా ఉంటుంది. ఈ విధానాన్ని అనుసరించి విమాన మార్గాలు వక్ర మార్గగ ఉంటేనే వాటి ప్రాయం దూరం తక్కువగా ఉంటుంది.

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

విమానయానానికి వంగిన మార్గాలు సురక్షితమైనవి

వాస్తవానికి, యునైటెడ్ స్టేట్స్ ను ఆసియాకు అనుసంధానించే వక్ర మార్గాలు ఒకే ప్రాంతాలను అనుసంధానించే సరళ మార్గాల కంటే సురక్షితమైనవి. వాణిజ్య విమానయాన సంస్థలు సాధారణంగా కెనడా మరియు అలాస్కా మీదుగా వెళ్ళే ఉత్తర వక్ర మార్గంలో ఎగురుతాయి. అందువల్ల వారు పసిఫిక్ మహాసముద్రం మీద తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అవసరమైతే భూ మార్గం మీద అత్యవసర ల్యాండింగ్లను అనుమతిస్తుంది.

Read More:పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

యు.ఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం విమానాలు సుమారు 25,212,000 గంటలు గాలిలో ఉంటాయి. అయితే, యునైటెడ్ స్టేట్స్ ను ఆసియాకు అనుసంధానించే మార్గాల కోసం వాణిజ్య విమానయాన సంస్థలు నేరుగా పసిఫిక్ మహాసముద్రం మీదుగా సరళ రేఖలో ప్రయాణించవు. విమానాలు వక్ర మార్గాలను ఎన్నుకుంటాయి ఎందుకంటే అవి తక్కువ దూరాన్ని కలిగి ఉంటాయి. మరియు అందువల్ల తక్కువ ఇంధన వినియోగం మరియు వేగవంతమైన విమానాల రూపంలో ఖర్చు-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. ఇన్ని అనుకూలాలు ఉంటాయి కాబట్టి విమానాలు దాదాపుగా వక్రమార్గాలలోనే ప్రయాణిస్తాయి.

Read More:ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

Most Read Articles

English summary
Why Don’t Airplanes Fly Over the Pacific Ocean-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X