స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజిలు దాదాపుగా పిల్లలను తీసుకెళ్లడానికి బస్సులను మరియు వ్యాన్లను ఉపయోగిస్తుంటాయి. కానీ దాదాపు చాలా వరకు స్కూల్ బస్సులు యెల్లో కలర్ లోనే ఉంటాయి. ఇది అందరూ గమనించి ఉన్నారు. కానీ ఈ బస్సులు యెల్లో కలర్ లో ఎందుకుంటాయి చాలామందికి తెలియదు. మనం ఇప్పుడు స్కూల్ బస్సులు యెల్లో కలర్ లో ఎందుకుంటాయి, అనేదాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

స్కూల్ బస్సులు యెల్లో కలర్ లో ఉండటం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా లేకపోలేదు. సాధారణంగా అన్ని రంగులలో కెల్లా మొదటగా అందరి దృష్టిని ఆకర్షించేది ఎల్లో కలర్ మాత్రమే. అయితే రెడ్ మరియు వైట్ కరల్స్ దూరం నుంచి అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు.

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

రెడ్ కలర్ అనేది అత్యవసర సమయాల్లో సంకేతంగా ఉపయోగిస్తారు. కావున రెడ్ కలర్ స్కూల్ బస్సులకు ఉపయోగించడం అంత మంచిది కాదు. యెల్లో కలర్ అన్ని రంగులలోకెల్లా కొంత ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్క సరిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

నిత్యజీవితంలో కూడా రంగుల విషయానికి వస్తే యెల్లో కలర్ కంటికి ఎక్కువగా కనిపించే రంగు. ఈ కారణంగా స్కూల్ బస్సులకు యెల్లో కలర్ ఉపయోగిస్తారు. అంతే కాదు దూరం నుండి కూడా ఈ రంగుని గుర్తించవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే స్కూల్ బస్సుల కలర్ వెనుక ఒక సీక్రెట్ కూడా ఉంది.

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

పొగమంచులో, మంచులో మరియు వర్షం వంటి సమయాల్లో కూడా యెల్లో కలర్ సులభంగా గుర్తించవచ్చు. అంతే కాకుండా, మనం అనేక రంగులను కలిసి చూసినప్పుడు, యెల్లో కలర్ మొదట మన చూపును ఆకర్షిస్తుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, యెల్లో కలర్ పార్శ్వ దృష్టి రెడ్ కలర్ కంటే 1.24 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే యెల్లో కలర్ మిగిలిన కలర్స్ తో పోలిస్తే 1.24 రెట్లు ఎక్కువ ఆకర్షణను కలిగి ఉంటుంది మరియు అన్ని ఇతర రంగుల కంటే ఎక్కువ దృశ్యమానతను కలిగి ఉంటుంది.

స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

2012 సంవత్సరంలో పాఠశాల బస్సులకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. అవి ఏమిటంటే బస్సు మీద స్కూల్ పేరును మరియు ఆ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపాల్ యొక్క మొబైల్ నంబర్ వంటి వాటిని తప్పకుండా ప్రింట్ చేయాలి. అంతే కాకుండా స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ స్పెషాలిటీ వంటివి కూడా కల్పించాలి.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

Most Read Articles

English summary
Why School Buses Painted In Yellow Colour Reason Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X