మహిళలు రోడ్డుపై ధీమాగా డ్రైవ్ చేయలేరు, ఎందుకని?

By Ravi

డ్రైవింగ్, ఓవర్‌టెకింగ్, పార్కింగ్ ఇవన్నీ కూడా కొన్ని క్యాలుక్యులేషన్లతో ముడిపడి ఉంటాయి. ఎంత వేగంతో వెళ్తే ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయవచ్చు, ఎంత కోణంలో స్టీరింగ్ తిప్పితే సరైన క్రమంలో పార్క్ చేయవచ్చు అనేవి మనం తెలుసుకొని ఉండాలి. ఏదీ మొదటి ప్రయత్నంలోనే సాధ్యం కాకపోవచ్చు. వాస్తవానికి డ్రైవింగ్ చేసేటప్పుడు స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ ధీమాగా వ్యవహరిస్తారు.

ఇందుకు అనేక కారణాలున్నాయి. కానీ స్త్రీలు మాత్రం డ్రైవింగ్ చేసేటప్పుడు (ప్రత్యేకించి కొత్తగా వాహన డ్రైవింగ్ నేర్చుకునే వారు) అంత ధీమాగా ఉండలేకపోవచ్చు. బహుశా.. ఏదైనా ఊహించరాని సంఘటన జరిగితే, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అనే సంకోచం వారిని వెంటాడం కావచ్చు లేదా వాహనం నడుపుతున్న కంగారు పడటం కావచ్చు. కారణం ఏదైనా సరే, డ్రైవింగ్‌లో కాన్ఫిడెంట్‌గా లేకపోతే, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఈనాటి మన వీడియో శీర్షికలో మహిళలు డ్రైవ్ కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేయకపోవటం వలన ఎదురైన సమస్యలకు సంబంధించిన ఓ వీడియోని చూద్దాం రండి. (గమనిక: ఎవ్వరినీ కించపరచాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియోని ప్రచురించడం లేదని, డ్రైవింగ్‌లో నలుగురికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే దీనిని ప్రచురించడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు).
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0AqmvpydWh4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2014, 18:08 [IST]
English summary
Women drivers are less confident on roads. Here is the reason why? Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+