నేటి వీడియో: అస్సలు హెల్మెట్ ఎందుకు ధరించాలో తెలుసా?

శరీరంలోని అతిముఖ్యమైన, అందమైన భాగాల్లో తల/ముఖం కూడా ఒకటి. మన ముఖంపై చిన్న మొటిమ వచ్చి పడితేనే, దానిని పోగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటాం. అలాంటిది యాక్సిడెంట్‌లో ఆ అందమైన ముఖమైన చిద్రమైపోతే.. తల ముక్కలైపోతే.. ఇది చదవటానికి జుగుత్సగా కలిగిలే ఉంది కదా..!

కానీ ఇది వాస్తవం.. హెల్మెట్ ధరించకపోతే ఎదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థిని ఎదుర్కొనక తప్పదు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్ రూల్ పాటించడం కాదు, మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అది తక్కువ దూరమైనా సరే, నిబంధనలు లేని పల్లెటూరైనా సరే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. శరీరంలో తల చాలా సున్నితమైన భాగం, తలకు తగిలే గాయాలు మానవ జీవనశైలినే మార్చేస్తాయి..! హెల్మెట్ ధరించకపోవటం వలన కలిగే నష్టాలను దృశ్య రూపంలో వివరిస్తూ, అందరినీ ఆలోచింపజేసే ఓ వీడియోని ఈ కథనంలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/7TpWG2GD20c?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, February 1, 2014, 16:21 [IST]
English summary
Everybody has their reason to either wear or not a helmet, however we strongly recommend you take a look at the video below. We know buying a helmet can be a tough task, but for your safety you ought to buy a good and durable helmet.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+