అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

దేశం ప్రగతి వైపు సాగుతున్న తరుణంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దాదాపు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళుతున్నారు. నేడు కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

రవాణా వంటి విషయంలో ఇప్పటికి మహిళలు కొంత వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా రవాణాకు సంబంధించిన అన్ని పనులు కొత్త కష్టతరంగా ఉంటాయని భావిస్తారు. రవాణాకు సంబంధించిన అన్ని పనులను దాదాపుగా పురుషులు చేస్తారు.

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

దేశవ్యాప్తంగా బస్సు మరియు ట్రక్ నడుపుతున్న వారి సంఖ్య మహిళలకంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఈ రోజుల్లో మహిళలు కూడా భారీ వాహనాలైన బస్సులు మరియు ట్రక్కులు వంటివి నడపడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. కానీ భారీ వాహనాలు నడుపుతున్న మహిళలు చాలా అరుదు.

MOST READ:మీకు తెలుసా.. 'సైకిల్ గర్ల్' తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

మనం నిత్య జీవితంలో ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతున్న మహిళలను చూస్తూనే ఉన్నాము. అయితే మనం లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను నడుపుతున్న మహిళలను అరుదుగా చూసి ఉంటాము. ఇటీవల ఒక మహిళ బస్సు నడుపుతున్న వీడియో వైరల్ అయ్యింది.

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

ఈ వీడియోలో ఒక అందమైన మహిళ సాంప్రదాయ దుస్తులు ధరించి బస్సు నడుపుతున్న దృశ్యం చూడవచ్చు. ఈ వీడియోను ఐఎస్ అవ్నీష్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 60 వేలమందికి పైగా వీక్షించారు. అంతే కాకుండా దీనికి 7,500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

MOST READ:ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

సాధారణంగా సాధారణ ప్రాంతాల్లో కంటే బస్సుల వంటి భారీ వాహనాలను నడపడం ఒక సవాలుగా ఉంటుంది. ట్రాఫిక్ మధ్య మహిళలు చాలా జాగ్రత్తగా నడపాలి. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి. మహిళలు ఎక్కువగా డ్రైవింగ్ వైపు శ్రద్ద చూపకపోవడం వల్ల డ్రైవింగ్ లో అంత అనుభవం ఉండదు.

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బస్సు నడుపుతున్న మహిళ సాంప్రదాయ చీరను ధరించి ఉండటం గమనించవచ్చు. ఈ మహిళ బస్సును నడపడానికి ముందు భద్రత కోసం సీట్ బెల్ట్ ధరించడం కూడా ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

MOST READ:కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

ఒక మహిళ చీర కట్టుకుని వోల్వో బస్సు సులభంగా డ్రైవ్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళకు సంబంధించిన సమాచారం ఏమి అందుబాటులో లేదు. కానీ భారతీయ సంస్కృతిని సమర్థించిన ఈ మహిళను అందరూ అభినందిస్తున్నారు.

అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

నివేదికల ప్రకారం, ఈ ఓల్వో బస్సు నడుపుతున్న ఈ మహిళ ఒడిశా నుండి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు బస్సును డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు బస్సు నడపడం చాలా అరుదుగా జరిగినప్పటికీ అక్కడక్కడా కొన్ని ఇలాంటి సంఘటనలు బయటపడుతుంటాయి. ఏది ఏమైనా ఏ మాత్రం భయం లేకుండా బస్సును నడపడం నిజంగా ప్రశంసనీయం.

MOST READ:డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

Most Read Articles

English summary
Woman Drives A Bus Wearing Saree Video Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X