పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీ

By Ravi

సాధారణంగా పనికిరాని బస్సులను ముక్కులగా విరగొట్టి పాత సామాన్ల వాడికి వేసేస్తారు. కానీ వీళ్లు మాత్రం పనికిరాని బస్సు కనిపిస్తే, దానిని ఇదిగో ఈ ఫోటోల్లో కనిపించేలా, కళ్లు జిగేల్‌‌మనే డిజైనర్ హౌస్‌గా మార్చేస్తారు.

మాములగా డబ్బున్నోళ్లు కొత్త బస్సులను కొనుగోలు చేసి, కోట్లు పోసి వాటిని ఖరీదైన మోటార్‌హోమ్‌లుగా మార్చుకుంటుంటారు. కానీ ఇజ్రాయిల్‌కు ఈ ఇంటీరియర్ డిజైనర్లు మాత్రం పనికిరాని బస్సును సేకరించి ఇలా విలాసవంతమైన గృహంగా మార్చేశారు.

మరి ఈ బస్సు విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

ముందుగా, పనికిరాని బస్సు ఎలా ఉందో ఈ ఫొటోలో చూడండి. ఈ పాత డొక్కు బస్సును కొనేందుకు ఇజ్రాయేల్‌కు చెందిన ఇద్దరు మహిళలు టాలీ సాల్, హగిట్ మోరెవ్‌స్కీ ఎంత చెల్లించారో తెలియదు కానీ, దీనిని మరమత్తు చేసేందుకు చాలానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

తర్వాత, ప్రముఖ డిజైనింగ్ సంస్థ వార్డ్ డిజైన్ సహకారంతో ఈ ఇద్దరు అమ్మాయిలు బస్సును ఇలా ఓ అద్భుతమైన నివాస యోగ్యమైన మోటార్‌ హోమ్‌గా మార్చేశారు.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

బస్సులోని సీట్లను పూర్తిగా తొలగించి, ఇంటీరియర్‌లో ఫ్లోర్ నుంచి రూఫ్ వరకూ కొత్త మెటీరియల్‌తో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. విశాలవంతంగా ఉండే ఈ బస్సులో ఎయిర్ కండిషనింగ్, హాట్ వాటర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

రెండున్న అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు ఉండే ఈ బస్సులో బాత్రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ వంటి అనేక సౌలభ్యాలున్నాయి. సాధారణ ఇంటిలో నివసించడానికి కావల్సిన అన్ని సదుపాయాలను ఈ బస్సులో పొందుపరచారు.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

ఒక వైపు కిచెన్ కౌంటర్, సౌకర్యవంతమైన సీట్లతో కూడిన కాఫీ టేబుల్, బుక్ స్టాండ్స్ కనిపిస్తాయి. మరో వైపు స్నానపు గది, పడక గదులను చూడొచ్చు.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

బ్రిటీష్ నటి ఔడ్రే హెప్‌బర్న్ పెయింట్‌తో కూడిన ఓ ఫొటోను ఈ బస్సులో చూడొచ్చు. ఈ బస్సు ఇంటీరియర్లను ఎంకో చక్కగా డిజైన్ చేశారు.

పనికిరాని బస్సును డిజైనర్ హౌస్‌గా మార్చిన లేడీస్

ఈ బస్సుకు విద్యుత్ ఎలా అందుతో స్పష్టంగా తెలియనప్పటికీ, ఇలాంటి సౌరవిద్యుత్ చక్కటి ఆప్షన్ అని తెలుస్తోంది.

Image Credit: Decoist.com

More from DriveSpark

Article Published On: Friday, August 30, 2013, 16:29 [IST]
English summary
Two women from Israel have build a designer house inside an abandoned bus. The bus house is for sale.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+