పురుషులకు మాత్రమే.. వరల్డ్ బికినీ డే స్పెషల్..!!
ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సంవత్సరంలో కొన్ని నిర్దిష్ట తేదీలను బట్టి టీచర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఎయిడ్స్ డే అని ఇలా ఒక్కొక్క తేదిని బట్టి ఒక్కొక్క ప్రత్యేక రోజును జరుపుకోవటం జరుగుతుంది. మనకి అనేక 'డే'ల గురించి, కానీ నేషనల్ బికినీ డే (National Bikini Day) గురించి తెలుసా? ప్రతి సంవత్సరం జులై 5వ తేదీని జాతీయ బికినీ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ప్రస్తుతం జరుపుకుంటున్నది 67వ జాతీయ బికినీ దినోత్సవం.
పాశ్చాత్య సంస్కృతిని ఈ బికినీ కల్చర్ ఇప్పుడిప్పుడే భారత్‌కు కూడా పాకుతోంది. ఇప్పటికే అనేక చిత్రాల్లో సెలబ్రిటీలు బికినీలు వేసుకొని ఈ కొత్త ట్రెండ్‌కు వెల్కమ్ చెబుతున్నారు. విదేశాల్లోని బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో మాత్రమే కనిపించే ఈ బికినీ భామలు ఇప్పుడు మన దేశంలో కూడా దర్శనమిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బికినీ డ్రెస్‌ను జులై 5, 1946లో ఫ్రాన్స్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ లూయిస్ రీర్డ్ పరిచయం చేశాడు. అప్పటి నుండి అత్యంత పాపులర్ అయిపోంది.
దీంతో ప్రతి ఏటా జులై 5వ తేదీని నేషనల్ బికినీ డేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. సరే, ఇదంతా అటుంచితే, బికినీకి ఆటోమొబైల్స్ సంబంధం ఏంటనే కదా మీ సందేహం. ప్రముఖ మోడళ్లు, సెలబ్రిటీలు తమ అందాలను ఆరబోసి అభిమానులను సొంతం చేసుకునేందుకు బికినీలను ఎంచుకుంటారు. కార్ మేకర్లు ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసుకొని, తమ అందమైన కార్లు, మోటార్‌సైకిళ్లు వంటి వాహనాలను ప్రమోట్ చేసేందుకు ఈ బికినీ గర్ల్స్‌ను ఆశ్రయిస్తారు.
ఈ బికినీ భామలు తమ అందాలను ఆరబోయటంతో పాటుగా తమ పక్కనున్న మోటార్ వాహనాల అందాలను కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా సదరు మోటార్ వాహనాలు అనూహ్య రీతిలో పబ్లిసిటీ లభిస్తుంది (అలాగే సదరు మోడళ్లకు కూడా మంచి పబ్లిసిటీనే లభిస్తుందనుకోండి). మరి ఆ హాట్ టూపీస్ భామలను అంతకన్నా హాట్ అయిన మోటార్ వాహనాలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.



























Click it and Unblock the Notifications








