నేడు ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం; బైక్ రైడ్ ఎంజాయ్ చేయండి

By Ravi

సంవత్సరంలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు (మే 21, 2014)కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, నేడు ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం (World Motorcycle Day). ప్రతి ఏటా జూన్ 21వ తేదిని ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం (వరల్డ్ మోటార్‌సైకిల్ డే)గా జరుపుకుంటారు. వాస్తవానికి ఇది ద్విచక్ర వాహనాలను నడిపేవారందరికీ పండుగ రోజు లాంటిది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ వరల్డ్ మోటార్‌సైకిల్ డేకి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మోటార్‌సైకిళ్లు అంటే ఇష్టపడే వారు, వాటిని నడిపే వారు, తయారు చేసే వారు, కస్టమైజ్ చేశారు ఇలా అనేకమంది టూవీలర్ ప్రియులు ఈరోజును ఓ పండుగలా జరుపుకుంటారు. పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో అయితే, మోటార్‌సైక్లిస్టులు గ్రూపులుగా ఏర్పడి లాంగ్ లేగా షార్ట్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని, ఈరోజును చక్కగా ఎంజాయ్ చేస్తారు.

ఒకవేళ మీకు దగ్గర్లో మోటార్‌సైకిల్ గ్రూప్స్ లేకపోయినట్లయితే, మీరు మీ స్నేహితులు/బంధువులు/ప్రేమికులతో కలిసి సరదాగా అలా ఓ రైడ్‌కు వెళ్లి, వారాంతాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అదీ కాదంటే, మీరు ఒక్కరే మీ టూవీలర్‌పై అలా సిటీ చుట్టి రావచ్చు. ఈ పండుగను ప్రతి మోటార్‌సైక్లిస్ట్ జరపుకోవచ్చు. మరి ఈ రోజును మీరు ఎలా జరుపుకుంటున్నారు..?

World Motorcycle Day

More from DriveSpark

Article Published On: Saturday, June 21, 2014, 15:39 [IST]
English summary
Today is the day every motorcycling enthusiast should get out and ride his or her bike without fail. It is the 21st of June and every year 'World Motorcycle Day' is celebrated on this day. No matter what two wheeler you own litre-class or a 100cc 2-stroke, it is your day today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+